AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తులసి చెట్టు పక్కన ఈ తప్పులు చేస్తే.. మొగుడు పెళ్ళాల మధ్య గొడవలే గొడవలు

Tulsi plant vastu tips in Telugu: తులసి మొక్క గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇది సాధారణమైన మొక్క కాదు, లక్ష్మీదేవిగా చెబుతారు. విష్ణుమూర్తి కూడా ఈ మొక్కను చాలా ఇష్ట పడతారు. ఇది వారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం తులసి చెట్టు పక్కన ఇవి ఉంచకూడదని చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Apr 17, 2026 | 8:26 AM

Share
తులసి మొక్క గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇది సాధారణమైన మొక్క కాదు, లక్ష్మీదేవిగా చెబుతారు. 
విష్ణుమూర్తి కూడా ఈ మొక్కను చాలా ఇష్ట పడతారు. ఇది వారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం తులసి చెట్టు పక్కన ఇవి ఉంచకూడదని చెబుతున్నారు.

తులసి మొక్క గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇది సాధారణమైన మొక్క కాదు, లక్ష్మీదేవిగా చెబుతారు. విష్ణుమూర్తి కూడా ఈ మొక్కను చాలా ఇష్ట పడతారు. ఇది వారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం తులసి చెట్టు పక్కన ఇవి ఉంచకూడదని చెబుతున్నారు.

1 / 5
కొన్ని సార్లు తెలియకుండానే కొన్ని మొక్కలు ఉంచుతారు. అయితే, వీటిని పెట్టడం అంత మంచిది కాదు. ఇవి తులసి మొక్కకు ఉండే  శక్తిని తగ్గించి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి. వాస్తు ప్రకారం ఒక్కో మొక్కకు అనేక శక్తులు ఉంటాయి. అయితే, ఈ మొక్క పక్కన వేరేవి పెట్టడానికి వీల్లేదని చెబుతున్నారు.

2 / 5
ముఖ్యంగా తులసి మొక్క పక్కన  చింత చెట్టును ఉంచకూడదు. చింత చెట్టు చాలా బరువు ఉంటుంది. కాబట్టి, దీనిని అస్సలు ఉంచకూడదు. ఇది భార్య భర్తల మధ్య గొడవలు పెంచుతుంది, వారిని విడిపోయేలా చేస్తుంది. మీ ఇంట్లో ఉంటే వెంటనే దానిని కట్ చేయండి.

3 / 5
తులసి మొక్కను రావి చెట్టును కూడా పవిత్రమైనదిగా చెబుతారు కానీ తులసి పక్కన నాటకూడదని చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలోఉండే  శక్తి ఇంట్లో కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి, ఈ మొక్కల పక్కన తులసిని అస్సలు ఉంచకూడదు. ఒక వేళ ఉంటే రోజూ ఉప్పు, పప్పుకు గొడవలు జరుగుతుంటాయి.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..