AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్‌పై మరో అప్డేట్.. వేతన పరిమితి రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంపు..?

ఈపీఎఫ్‌వో కనీస వేతన పరిమితి పెంపు అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. చాలా రాష్ట్రాలు కార్మికులకు కనీస వేతన పరిమితిని రూ.20 వేల వరకు పెంచాయి. అయితే ఈపీఎఫ్‌వో కనీస వేతన పరిమితి నిబంధన వల్ల పీఎఫ్ ప్రయోజనాలకు కొంతమంది ఉద్యోగులు దూరమవుతున్నారు.

Venkatrao Lella
|

Updated on: Apr 17, 2026 | 8:00 AM

Share
ఈపీఎఫ్‌వో కనీస వేతన పరిమితి గురించి మరోసారి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో కనీస వేతనాలు పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో రూ.15 వేల నుంచి రూ.20 వేలకు బేసిక్ శాలరీలు ఉన్నాయి. అయితే దేశవ్యా్ప్తంగా కనీస వేతనాలు పెరుగుతున్నా.. ఈపీఎఫ్‌వో బేసిక్ శాలరీ లిమిట్‌ను పెంచకపోవడంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈపీఎఫ్‌వో కనీస వేతన పరిమితిని పెంచాలనే డిమాండ్లు వస్తున్నా.. కేంద్రం అందుకనుణంగా నిర్ణయం తీసుకోవడం లేదు.

1 / 5
ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. నెలకు రూ.15 వేల వరకు జీతం పొందేవారు తప్పనిసరిగా ఈపీఎఫ్‌వో చేరాలి. ఆ పైన జీతం పొందేవారికి ఆప్షనల్ అవకాశం కల్పించారు. యజమాని, ఉద్యోగి పరస్పర అంగీకారంతో పీఎఫ్ పథకంలో చేరవచ్చు. ప్రస్తుతం కనీస వేతాలు పెరుగుతున్న క్రమంలో బేసిక్ శాలరీ లిమిట్‌ను కూడా పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కానీ ఎన్నో ఏళ్ల నుంచి రూ.15 వేలుగానే కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం, ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా పెంచడం లేదు.

2 / 5
ఈ క్రమంలో రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య తక్కువ జీతం పొందేవారు పీఎఫ్ సదుపాయానికి దూరం అవుతున్నారు. దీని వల్ల తక్కువ ఆదాయం పొందేవారికి కూడా సామాజిక భద్రత ఉండటం లేదు. దీంతో పీఎఫ్ కనీస వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళను కూడా చేశారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.

3 / 5
ప్రస్తుతం కనీస వేతనాలు పెరుగుతున్న క్రమంలో రూ.15 వేల నిబంధన వల్ల చాలామంది ఉద్యోగులకు పీఎఫ్ కవరేజీ లభించడం లేదు. ఇటీవల యూపీ ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో నైపుణ్యం ఉన్న కార్మికులకు కనీస వేతనాలను రూ.15 వేలకుపైగా పెంచింది. ఇక హర్యానాలో నైపుణ్యం లేని కార్మికులకు బేసిక్ శాలరీని రూ.15,220కు పెంచింది.

4 / 5
ఇక ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా కనీస వేతనాలు రూ.22 వేల వరకు చేరుకున్నాయి. దీంతో కేంద్రం రూ.25 వేలకు ఈపీఎఫ్‌వో వేతన పరిమితిని పెంచడం వల్ల మరింత ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలు లభిస్తాయి. అయితే యజమానుల నుంచి దీనిపై వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో కేంద్రం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తోంది.

5 / 5
Follow Us
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..

భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..

వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..

టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..

ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!

రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో

నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి

శ్రావణ మాసంలో రోడ్డుపై డబ్బు దొరికితే శుభమా? లక్ష్మీదేవి..

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..!

ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది వీడియో