నటి రచితా రామ్‌కు ఓ అభిమాని నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఒకరిని చూసి మరొకరు అన్నట్లు, ఓ అభిమాని ఆమె బుగ్గను గిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన ప్రముఖ హీరోయిన్లపై ఇలాంటి అనుచిత ప్రవర్తనల పట్ల ఆందోళనలను రేకెత్తిస్తోంది.