దసరా పండుగ వేళ ఈసారి నాలుగు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. అక్టోబర్ 9న వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం, శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్ విడుదలవుతున్నాయి. అక్టోబర్ 15న రజనీకాంత్ జైలర్ 2, అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ రణబలి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి