మంచి రోజులు ప్రారంభం.. గురు సంచారంతో వీరికి పట్టింది బంగారమే
జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది జ్ఞానానికి , సంపదకు, పెళ్లికి, సంతానం, అదృష్టానికి చిహ్నం. ఎవరి జాతకంలో అయితే గురుడు సరైన స్థానంలో ఉంటాడో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అంటారు. ఇక నవ గ్రహాల్లో గురు సంచారానికి కూడా చాలా ప్రాముఖ్యంత ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
