ఇంట్లో కలబంద మొక్క ఉందా.. ఇలా చేస్తే గుబురుగా పెరగడం పక్కా!
Samatha
16 April 2026
కలబంద మొక్క వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలా మంది దీనిని ఇంటిలో పెంచుకుంటారు.
కలబంద
దీని వలన ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా, జుట్టు, చర్మానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
అందుకే ప్రతి ఒక్కరూ తమ గార్డెన్‌లో కలబంద మొక్కను తప్పనిసరిగా పెంచుకుంటారు. కానీ ఇది
కొంత మంది ఇంటిలోనే గుబురుగా పెరుగుతుంది.
కలబంద పెంచడం
అయితే మీ ఇంటిలో ఉన్న కలబంద మొక్క గుబురుగా పెరగడం లేదని చింతిస్తున్నారా? అయితే టెన్షన్ వద్దూ, ఇలా చేస్తే చాలా గుబురుగా పెరుగు
తుందంట.
గుబురుగా పెరగడం
కలబంద మొక్కను ఎప్పుడూ కూడా ప్లాస్టివ్ వాటిలో కాకుండా లోతు వెడల్పు ఎక్కువగా ఉండే మట్టి కుండీలలో పెంచుకోవాలంట.
మట్టి కుండీ
ఎప్పుడూ కూడా కలబంద నాటిన కుండీలో నీళ్ళు నిలిచిపోయేలా చేయకూడదు. మట్టిలో కాస్త ఇసుక కలిపి నీళ్లు పోయాలి.
తక్కు నీరు
అదే విధంగా కలబంద మొక్కకు డైరెక్ట్‌గా సూర్యకాంతి అవసరం లేదు, పరోక్ష సూర్యకాంతి తగిలినా సరిపోతుంది.
తక్కువ సూర్య కాంతి
అలోవెరా మొక్కకు తరచుగా ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు సేంద్రియ
ఎరువు వేయడం వలన మొక్క గుబురుగా పెరుగుతుంది.
తక్కువ ఎరువులు
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు ఇవే.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..
సూర్యుడి భగ భగలను కూడా తట్టుకొని పెరిగే అందమైన పూల మొక్కలు ఇవే!
నిమ్మకాయ నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!