ప్రపంచంలోనే ఉసిరిని ఎక్కువగా పండించే దేశం ఏదో తెలుసా?

Samatha

16 April 2026

ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. కాస్త వొగరుగా, పుల్లని రుచి కలిగి ఉండే ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

ఉసిరి

ఉసిరిని తినడం వలన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, జుట్టు, చర్మ నిగారింపుకు కూడా ఇది చాలా మంచిది.

ఆరోగ్యం

అయితే ఆరోగ్యాన్నిచ్చే ఈ ఉసిరిని ఎక్కువగా ఏ దేశం పండిస్తుందో తెలుసుకోవాలని చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

ఎక్కువ పండించే దేశం

ఉసిరి ఉష్ణమండలం వాతావరణం ఉన్న చోట ఎక్కువగా పెరుగుతుంది. అందువలన చాలా దేశాలు దీనిని ఎక్కువగా పండిస్తున్నారు.

ఉష్ణ మండల వాతావరణం

కానీ ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధికంగా ఉసిరికాయలను భారత దేశం ఉత్పత్తి చేస్తుంది. భారత్‌లోనే ఉసిరి సాగు ఎక్కువగా ఉంటుంది.

భారత్

వాతావరణం నేల పరిస్థితులకు అనుకూలంగా ఉండటం వలన ఈ పంట ఇక్కడ బాగా పండిస్తారు. దీనిని అనే రకాలుగా ఉపయోగిస్తారు.

వాతావరణం, నేల

ఇక భారత్‌లో ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఉసిరి సాకుకు చాలా అనుకూలమైనవి.

భారత్

అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, మూలికా ఉత్పత్తులకు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా భారతదేశం ఉసిరి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది

అనుకూలమైన వాతావరణం