Papaya: వేసవిలోబొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
వేసవిలో శరీరానికి చల్లదనం, శక్తి అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు నీరు అధికంగా ఉండే పండ్లు ఎక్కువగా తినమని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఎండలకు ఎక్కువగా నీరసం వస్తుంది. ఎండ, వేడి గాలులతో ఇబ్బంది పడతాం. శరీరానికి శక్తి, చల్లదనం కావాలి. వేసవిలో తినదగ్గ పండ్లలో బొప్పాయి ఒకటి. రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ, వేసవిలో బొప్పాయి అందరికీ మంచిదేనా? లాభనష్టాలు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
