Optical Illusion: ఇక్కడున్న నారింజల్లో భిన్నంగా ఉన్నదాన్ని కనిపెడితే మీరు తోపే!
ఆప్టికల్ ఇల్యూషన్ అంటే ఏంటి? దీని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నాం. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ని త్వరగా సాల్వ్ చేస్తేనే మీ మెదడు, కంటి చూపు సరిగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. లేదంటే మీరు మరింతగా మెదడు, కంటి చూపును మెరుగు పరచుకోవాలి. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ మరొకటి ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇందులో నారంజ పండ్లు వరుసగా ఉన్నాయి. అన్నీ ఒకేలా ఉన్నా.. ఒకటి మాత్రం కాస్త భిన్నంగా ఉంది. ఆ భిన్నమైన నారింజను కేవలం ఐదు సెకన్లలోనే మీరు కనిపెట్టాలి. కనీసం ఓ పది సెకన్లు అయినా పర్వాలేదు కానీ..

ఆప్టికల్ ఇల్యూషన్ అంటే ఏంటి? దీని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నాం. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ని త్వరగా సాల్వ్ చేస్తేనే మీ మెదడు, కంటి చూపు సరిగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. లేదంటే మీరు మరింతగా మెదడు, కంటి చూపును మెరుగు పరచుకోవాలి. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ మరొకటి ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇందులో నారంజ పండ్లు వరుసగా ఉన్నాయి. అన్నీ ఒకేలా ఉన్నా.. ఒకటి మాత్రం కాస్త భిన్నంగా ఉంది.
ఆ భిన్నమైన నారింజను కేవలం ఐదు సెకన్లలోనే మీరు కనిపెట్టాలి. కనీసం ఓ పది సెకన్లు అయినా పర్వాలేదు కానీ.. మరీ ఎక్కువ సమయం తీసుకోకూడదు. కనీసం పది సెకన్ల లోపైనా ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో ఉన్న నారింజను కనిపెడితే.. మీ మెదడు, కంటి చూపు చురుగ్గా ఉన్నట్టే. మీకు తీవ్రమైన పరిశీలనా శక్తి ఉందో ఏదో ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. వీటిని తరచూ చేస్తూ ఉంటే మీ మెదడు అనేది యాక్టీవ్ అవుతుంది. అలాగే మీ దృష్టి కూడా పదునుగా ఉందని చెప్పుకోవచ్చు.
ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు ప్రపంచంలో ఎప్పటి నుంచో ఎంతో మందికి వినోదాన్ని పంచుతున్నాయి. వేల ఏళ్ల క్రితం గ్రీకు దేశంలో పుట్టిన ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు.. రాను రానూ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇవి కాస్తా వైరల్‌గా మారాయి. దీంతో ఆర్టికల్ ఇల్యూషన్లను చిత్రీకరించే చిత్ర కారులు పుట్టుకొచ్చారు. కొంత మందికి ఇవి ఉపాధిని కల్పిస్తున్నాయి.
అంతే కాకుండా మెదడుకు, కంటి చూపుకు సవాలుగా మారి.. వాటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తున్నాయి. పిల్లలకు కూడా అప్పుడప్పుడు వీటిని చూపిస్తూ ఉంటే.. వారి మెదడు, కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. దీని వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు ఏంటంటే..
నారింజ పండ్ల ఆప్టికల్ ఇల్యూషన్‌ను తక్కువ సమయంలోనే కని పెట్టిన వారికి కంగ్రాట్స్. ఇంతకీ మీకు ఆ నారింజ పండు ఎక్కడ ఉందో తెలుసా. జవాబు ఏంటంటే.. ఇచ్చిన చిత్రంలో 4వ లైన్‌లో ఉన్న చివరి నారింజ పండు. మిగతా నారింజ పండ్లతో పోలిస్తే ఇది కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే తేడా మీకే తెలుస్తుంది.




