Viral Photo: మీ కళ్లకు పరీక్ష.! ఈ ఫోటోలో చిరుత దాగుంది.. అదెక్కడుందో కనిపెట్టగలరా.?
ఇక పజిల్స్ విషయానికొస్తే.. ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, 'ఫైండ్ ది అబ్జెక్ట్' పజిల్స్ లాంటివి చాలానే నెట్టింట సందడి చేస్తుంటాయి. అప్పుడప్పుడూ ఇవి మనల్ని ఆశ్చర్యపరచడమే కాకుండా.. మన మెదడుకు కూడా పని చెప్తాయి. పైకి కనిపించేది ఒకటయితే.. లోన ఉండే రహస్యం మరొకటి.. ఈ ఫోటో పజిల్స్ అంతా ఇంతే.! వీటిని సాల్వ్ చేసేందుకు నెటిజన్లు భలేగా ఆసక్తిని చూపిస్తారు. ఈ పిక్చర్ పజిల్ మీ కళ్లను షార్ప్ చేస్తుంది. చాలామంది అందులో ఏముందో కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు.

కొందరు ఎప్పటికప్పుడు తమ మెదడుకు మేత వేసేందుకు పలు రకాల పజిల్స్ సాల్వ్ చేస్తుంటారు. మరికొందరు కొత్త విషయాలను అన్వేషించడంపై దృష్టి పెడతారు. ఇంకొందరు సరికొత్త ప్రయోగాలు ప్రయత్నిస్తుంటారు. ఇలా అంశం ఏదైనా కూడా.. వాటిని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఓ వేదికగా నిలుస్తుంది. ఇక పజిల్స్ విషయానికొస్తే.. ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ‘ఫైండ్ ది అబ్జెక్ట్’ పజిల్స్ లాంటివి చాలానే నెట్టింట సందడి చేస్తుంటాయి. అప్పుడప్పుడూ ఇవి మనల్ని ఆశ్చర్యపరచడమే కాకుండా.. మన మెదడుకు కూడా పని చెప్తాయి. పైకి కనిపించేది ఒకటయితే.. లోన ఉండే రహస్యం మరొకటి.. ఈ ఫోటో పజిల్స్ అంతా ఇంతే.! వీటిని సాల్వ్ చేసేందుకు నెటిజన్లు భలేగా ఆసక్తిని చూపిస్తారు.
ఈ పిక్చర్ పజిల్ మీ కళ్లను షార్ప్ చేస్తుంది. చాలామంది అందులో ఏముందో కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కాని ఎక్కువ శాతం మంది విఫలమవుతారు. పైన పేర్కొన్న ఫోటోలో చిరుత దాగుంది. అది ఇంచక్కా సేద తీరుతోంది. అదెక్కడుందో మీరు చిటికెలో కనిపెట్టాలి. ఒకవేళ మీవి డేగ కళ్లయితే.. తొలి అటెంప్ట్‌లోనే గుర్తించాలి. ఈ ఫోటోలో ఎలాంటి ఫోటోషాప్ మాయ లేదు.. పక్కా కెమెరామన్ తీసిన చిత్రమిది. ఇందులో చిరుత ఎక్కడుందో కనిపెట్టడానికి చాలామంది ట్రై చేశారు. కాని అందరూ ఫెయిల్ అయ్యారు. మీరు కూడా ప్రయత్నించండి. కనిపెట్టలేకపోతే.. సమాధానం కోసం క్రింద ఫోటో చూడండి..

