AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: తల మాయం.. మిగిలింది మొండం.. బస్సులో ప్రయాణం.. ఈ ఫోటోలోని కిటుకు కనిపెట్టగలరా.?

తల మాయం.. మిగిలింది మొండం.. బస్సులో ప్రయాణం.. ఓ వ్యక్తి తల లేకుండా బస్సులో ప్రయాణించడం సాధ్యమేనా.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకునేరు. పైన ఫోటోను గమనించారా.! ఓ తల లేని మొండం బస్సులో ప్రయాణిస్తోందని అనుకుంటే పొరపాటే.. మీ కళ్ల ముందు కనిపించేది అంతా నిజమే.. కానీ అదంతా నమ్మలేకుండా ఉంటుంది. ఇది అసలు సాధ్యమేనా..? ఇదంతా మ్యాజిక్ అనుకోకండి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. మీ కళ్లకు పదునుపెట్టడమే కాకుండా..

Viral: తల మాయం.. మిగిలింది మొండం.. బస్సులో ప్రయాణం.. ఈ ఫోటోలోని కిటుకు కనిపెట్టగలరా.?
Viral Photo
Ravi Kiran
|

Updated on: Jul 28, 2023 | 4:45 PM

Share

తల మాయం.. మిగిలింది మొండం.. బస్సులో ప్రయాణం.. ఓ వ్యక్తి తల లేకుండా బస్సులో ప్రయాణించడం సాధ్యమేనా.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకునేరు. పైన ఫోటోను గమనించారా.! ఓ తల లేని మొండం బస్సులో ప్రయాణిస్తోందని అనుకుంటే పొరపాటే.. మీ కళ్ల ముందు కనిపించేది అంతా నిజమే.. కానీ అదంతా నమ్మలేకుండా ఉంటుంది. ఇది అసలు సాధ్యమేనా..? ఇదంతా మ్యాజిక్ అనుకోకండి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. మీ కళ్లకు పదునుపెట్టడమే కాకుండా.. వాటికి సవాల్ విసురుతాయి. ఉన్న నిజాన్ని చూపించవు.. కానీ అందులో లేని అబద్దాన్ని ప్రతిబింబిస్తాయి. పైన పేర్కొన్న ఫోటోను చూసి కొందరు అదంతా గ్రాఫిక్స్ అని కొట్టిపారేస్తే.. మరికొందరు తెలివిగా బొమ్మలో ఉన్న కిటుకును కనిపెట్టేశారు.

ఈ ఫోటోలో ఎలాంటి మాయాజాలం ఏం లేదని.. విండోను కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు మనిషి తల కనిపిస్తుందని చాలామంది కామెంట్స్ రూపంలో తేల్చేశారు. ఆ వ్యక్తి తలను పూర్తిగా కిటికీ వైపు వాల్చేసి పడుకున్నాడని అంటున్నారు. కాగా, ప్రసుతం ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Just a guy wearing a hoodie by u/zaferemre in confusing_perspective

Comment by u/trash666777 from discussion Just a guy wearing a hoodie in confusing_perspective

Comment by u/PM_ME_GOOD_VIBES_ from discussion Just a guy wearing a hoodie in confusing_perspective

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..