Masala Green Chilli Curry: ఆంధ్ర స్పెషల్ మసాలా పచ్చిమిర్చి కూర.. ఈ చల్లగాలికి వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే స్వర్గమే!
మన భారతీయ వంటకాలలో, ముఖ్యంగా ఆంధ్ర రుచులలో కారానికి, మసాలాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా ఎప్పుడైనా కాస్త భిన్నంగా, స్పైసీగా తినాలనిపించినప్పుడు పాతకాలపు పద్ధతిలో చేసుకునే 'మసాలా పచ్చిమిర్చి కూర' అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. చాలా మంది పచ్చిమిర్చి కూర అంటే విపరీతమైన కారంగా ఉంటుందని భయపడుతుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
