AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: సూపరంటే సూపర్.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం తులం ఎంతుందంటే..

ఇరాన్ - అమెరికా యుద్ధం, అలాగే పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.. క్రమంలోనే.. బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది. 10 రోజుల్లో బంగారం 10 గ్రాములపై రూ.6వేలు, అలాగే వెండి కిలోపై రూ.10వేల వరకు ధరలు తగ్గాయి..

Gold Price: సూపరంటే సూపర్.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం తులం ఎంతుందంటే..
Gold Price
Shaik Madar Saheb
|

Updated on: Jul 02, 2026 | 6:59 AM

Share

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. ప్రతిరోజు గోల్డ్, సిల్వర్ ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే.. అయితే.. ఇరాన్ – అమెరికా యుద్ధం, అలాగే పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.. క్రమంలోనే.. బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది. 10 రోజుల్లో బంగారం 10 గ్రాములపై రూ.6వేలు, అలాగే వెండి కిలోపై రూ.10వేల వరకు ధరలు తగ్గాయి.. గురువారం గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. జులై 2, 2026 ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ. 10 మేర తగ్గి.. రూ.1,40,770 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర తగ్గి.. రూ.1,29,040 గా ఉంది.

వెండి కిలో ధర రూ.2,40,100 లు గా ఉంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

  1. హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,770, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,29,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
  2. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,40,770, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,29,040 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,40,920, 22 క్యారెట్ల ధర రూ.1,29,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,40,770, 22 క్యారెట్ల ధర రూ.1,29,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 లుగా ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.144,560, 22 క్యారెట్ల ధర రూ.1,32,510 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,40,770, 22 క్యారెట్ల ధర రూ.1,29,040 ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దీపావళి రాత్రి పూజ చేయలేకపోతున్నారా? లక్ష్మీదేవి 108 నామాలు..
దీపావళి రాత్రి పూజ చేయలేకపోతున్నారా? లక్ష్మీదేవి 108 నామాలు..
వీరూ కొడుకుపై పాక్ స్పిన్నర్ ప్రతాపం.. వికెట్ తీసి మరీ సెండాఫ్
వీరూ కొడుకుపై పాక్ స్పిన్నర్ ప్రతాపం.. వికెట్ తీసి మరీ సెండాఫ్
ఉద్యోగం కోసం స్కెచ్ అదిరింది.. కానీ సీన్ రివర్సయింది..
ఉద్యోగం కోసం స్కెచ్ అదిరింది.. కానీ సీన్ రివర్సయింది..
టెంపుల్ స్టైల్ స్వీట్ బూందీ..ఇంట్లోనే ఈజీగా తయారు చేసే విధానం!
టెంపుల్ స్టైల్ స్వీట్ బూందీ..ఇంట్లోనే ఈజీగా తయారు చేసే విధానం!
OTTలో రీసెంట్ సూపర్ హిట్ 'గరివిడి లక్ష్మి'! స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTTలో రీసెంట్ సూపర్ హిట్ 'గరివిడి లక్ష్మి'! స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఆరోగ్యకరమైన ఐరన్ రిచ్ పంప్‌కిన్ సీడ్ బటర్.. ఇంట్లోనే ఈజీగా తయారు
ఆరోగ్యకరమైన ఐరన్ రిచ్ పంప్‌కిన్ సీడ్ బటర్.. ఇంట్లోనే ఈజీగా తయారు
సేమియా పాయసం.. ఇలా చేస్టే టేస్ట్ నెక్ట్స్ లెవల్
సేమియా పాయసం.. ఇలా చేస్టే టేస్ట్ నెక్ట్స్ లెవల్
దీపావళి రాత్రి ఈ 10 పనులు అస్సలు చేయకండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..
దీపావళి రాత్రి ఈ 10 పనులు అస్సలు చేయకండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..
స్వీట్ షాప్ స్టైల్ లో ఇంట్లోలోనే.. ఈజీగా సోన్ పాపిడి
స్వీట్ షాప్ స్టైల్ లో ఇంట్లోలోనే.. ఈజీగా సోన్ పాపిడి
పూరీలు మెత్తగా నూనె పీల్చకుండా పొంగుతూ రావాలంటే.. ఈ టిప్స్ ఫాలో
పూరీలు మెత్తగా నూనె పీల్చకుండా పొంగుతూ రావాలంటే.. ఈ టిప్స్ ఫాలో