Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రేమ, పెళ్లి బంధాలలో ఎప్పుడూ కష్టాలే..
మానవ జీవితంలో బంధాలు, అనుబంధాలకు విడదీయరాని సంబంధం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాంతం కలిసి నడవాలని ప్రతి జంట భావిస్తుంది. కానీ, కొంతమంది జీవితాల్లో ఎంత పట్టువిడుపులు ప్రదర్శించినా బంధం ఎక్కువ కాలం నిలవదు లేదా నిరంతరం ఏదో ఒక మానసిక అశాంతి వేధిస్తూనే ఉంటుంది. ఇలా జరగడానికి వారి జాతక చక్రంతో పాటు పుట్టిన తేదీ కూడా ఒక కారణం కావచ్చని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
