Watch Video: ఇందులో ‘నల్ల పిల్లి’ దాగుంది.. వీడియో పూర్తయ్యేలోపు కనిపెట్టే సత్తా మీలో ఉందా?

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అందుబాటులోకి వచ్చాక.. యావత్ ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. ఎక్కడ ఏం జరిగినా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇక సాధారణ సమాచారానికి సంబంధించిన విషయాలు ఏమో గానీ..

Watch Video: ఇందులో ‘నల్ల పిల్లి’ దాగుంది.. వీడియో పూర్తయ్యేలోపు కనిపెట్టే సత్తా మీలో ఉందా?
Viral Cat
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 18, 2023 | 8:58 PM

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అందుబాటులోకి వచ్చాక.. యావత్ ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. ఎక్కడ ఏం జరిగినా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇక సాధారణ సమాచారానికి సంబంధించిన విషయాలు ఏమో గానీ.. వీటితోపాటు, ఫన్నీ వీడియోలు, లాజికల్, ఆశ్చర్యాన్ని కలిగించేవి, ఇంట్రస్టింగ్ వీడియోలో నిత్యం వేలాది వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. ఆప్టికల్ ఇల్యూజన్ మాదిరిగా ఉన్న ఈ వీడియోలో.. యూజర్ తన క్రియేటివిటీని ప్రదర్శిస్తూ సరికొత్త సవాల్‌ను విసిరాడు.

ఒక బ్లాక్ మ్యాట్‌పై పిల్లి కళ్లను పోలిన డిజైన్ ఏర్పాటు చేశాడు. వాటి మధ్యలో నల్ల పిల్లి కూడా ఉంది. ఆ పిల్లి కూడా తన కళ్లు తెరుచుకుని నిల్చుంది. అయితే.. నల్లటి మ్యాట్ మధ్యలో అది ఉండటంతో కనిపెట్టడం అంత ఈజీ కాదు. అందుకే వీడియో ముగిసే లోపు నల్ల పిల్లి ఎక్కడుందో కనిపెట్టాలంటూ యూజర్ ఛాలెంజ్ చేశాడు. మరెందుకు ఆలస్యం.. వీడియోను చూసి మీరూ ట్రై చేయండి. కాస్త పరిశీలించి చూస్తే అందులో పిల్లి ఎక్కడుందో కనిపెట్టడం పెద్ద పని కాదు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఛాలెంజింగ్ వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!