Sprouted Garlic: మొలకెత్తిన వెల్లుల్లిని పడేస్తున్నారా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు..

మొలకెత్తిన పండ్లు, కూరగాయలను తినడం, వినియోగించడంపై విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. చాలామంది మొలకెత్తిన పండ్లు, కూరగాయలను తినడం వలన ఆరోగ్యానికి హానీ జరగుతుందని భావిస్తారు. అయితే, ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు అని నిపుణులు తేల్చి చెబుతున్నారు. మొలకెత్తిన పండ్లు, కూరగాయలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయని పేర్కొంటున్నారు.

|

Updated on: Jun 17, 2023 | 9:40 PM

1 / 6
ముఖ్యంగా వెల్లుల్లి గురించి చూసుకుంటే.. మొలకెత్తిన వెల్లుల్లిని చాలామంది పడేస్తుంటారు. మంచి వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తినేవాళ్లు చాలామందే ఉంటారు. దీనికి బదులుగా మొలకెత్తిన వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన వెల్లుల్లిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 6
క్యాన్సర్‌ను నివారించడంలో వెల్లుల్లి ఉపయోగపడుతుంది. మొలకెత్తిన వెల్లుల్లిని తీసుకోవడం క్యాన్సర్‌ ప్రమాదం దాదాపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

3 / 6
మొలకెత్తిన వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల తీవ్రమైన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మొలకెత్తిన వెల్లుల్లిలోని ఎంజైమ్‌లు ఆరోగ్యకరమైన గుండెను ప్రోత్సహించడానికి పని చేస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల హార్ట్ బ్లాక్ సమస్యను నివారించవచ్చు.

4 / 6
మొలకెత్తిన వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి.

5 / 6
వెల్లుల్లిలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది మొలకెత్తిన వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటుంది. ఇది స్క్రోటమ్‌లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

6 / 6
Follow us