- Telugu News Photo Gallery Cinema photos Do you know the Interesting Facts About Adipurush actress Kriti Sanon telugu cinema news
Kriti Sanon: సీతాదేవిగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.. కృతి సనన్ గురించి ఈ విషయాలు తెలుసా..
ప్రభాస్ నటించిన లేటేస్ట్ ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా.. సీతమ్మగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించింది. ఇందులో జానకి పాత్రలో ఒదిగిపోయింది కృతి సనన్.. ఆమె నటన.. హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆదిపురుష్ సినిమాలో సీత నటనకు ప్రశంసలు అందుకుంటుంది.
Updated on: Jun 17, 2023 | 9:51 PM

ప్రభాస్ నటించిన లేటేస్ట్ ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా.. సీతమ్మగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించింది.

ఇందులో జానకి పాత్రలో ఒదిగిపోయింది కృతి సనన్.. ఆమె నటన.. హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆదిపురుష్ సినిమాలో సీత నటనకు ప్రశంసలు అందుకుంటుంది.

కృతి సనన్ 1990 జూలై 27న ఢిల్లీలో జన్మించింది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత పలు యాడ్స్ చేసింది.

మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆమె తొలి సినిమా తెలుగులోనే చేసింది.

మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆమె తొలి సినిమా తెలుగులోనే చేసింది.

ఇటీవల మిమి సినిమాలో ప్రెగ్నెంట్ పాత్రో కోసం దాదాపు 15 కేజీల బరువు పెరిగింది కృతి.

సముద్రంలో డ్రైవ్ చేయడం ఇష్టం. ప్రియాంక చోప్రాకు వీరాభిమాని.

కృతికి కవితలు రాసే అలవాటు ఉంది. MS.Taken పేరుతో సొంతంగా దుస్తుల బ్రాండ్ రన్ చేస్తుంది.

కృతి మంచి డ్యాన్సర్. కథక్ నాట్యంలో ఆమె శిక్షణ కూడా తీసుకుంది.

సీతాదేవిగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.. కృతి సనన్ గురించి ఈ విషయాలు తెలుసా..





























