Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: బస్తీ మే సవాల్.. తొమ్మిదులు ఎన్ని ఉన్నాయో 9 సెకన్లలో కనిపెట్టాలి

ఇక పజిల్స్ విషయానికొస్తే.. ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, 'ఫైండ్ ది అబ్జెక్ట్' పజిల్స్ లాంటివి చాలానే నెట్టింట సందడి చేస్తుంటాయి. అప్పుడప్పుడూ ఇవి మనల్ని ఆశ్చర్యపరచడమే కాకుండా.. మన మెదడుకు కూడా పని చెప్తాయి. పైకి కనిపించేది ఒకటయితే.. లోన ఉండే రహస్యం మరొకటి.. ఈ ఫోటో పజిల్స్ అంతా ఇంతే.!

Optical Illusion: బస్తీ మే సవాల్.. తొమ్మిదులు ఎన్ని ఉన్నాయో 9 సెకన్లలో కనిపెట్టాలి
Optical Illusion
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 27, 2023 | 5:21 PM

సవాళ్లు అందరి జీవితాల్లో కామన్. వాటిని మనం ఎలా డీల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కొంతమంది.. సమస్యలను ఎదుర్కోలేక పక్కకు తప్పుకుంటారు. అలాంటివారు జీవితాల్లో రాణించలేరు. మరికొందరు మాత్రం పట్టుదలతో ఎలాంటి సమస్యలు వచ్చినా చీల్చి చెండాడుతూ ఉంటారు. అలాంటివారు సోషల్ మీడియాలో కనిపించే.. పజిల్స్‌ అంతు తేల్చకుండా ఉండరు. ఇవి బ్రెయిన్ ఎంత ఫాస్ట్ ఉంది.. మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌లో ఉంది అన్నది వివరిస్తాయి. ఇవి మనకు ప్రతి రోజు నెట్టింట తారసపడుతూనే ఉంటాయి. వీటిని అందించేందుకు కొన్ని స్పెషల్ పేజెస్ కూడా ఉన్నాయండోయ్.

తాజాగా మీ ముందుకు ఓ క్రేజీ పజిల్ తీసుకుచ్చాం. ఇది నంబర్లతో కూడిన గజిబిజి పజిల్. మీరు పైన చూస్తున్న ఫోటో 6 నంబర్లతో నిండి ఉంది కదా. ఆ.. ఇక్కడే ఉంది అసలైన తిరకాసు. ఆ 6 నంబర్ల మధ్య పలు చోట్ల 9 సంఖ్య కూడా ఉంది. మీరు 9 సంఖ్య ఎక్కడెక్కడ ఉందో కనిపెట్టాలి. అలాగనీ తీరిగ్గా కాదండోయ్. మీకు ఇచ్చేది కేవలం 9 సెకన్లు మాత్రమే. ఆ గ్యాప్‌లో మీరు సరైన ఆన్సర్ చెప్పగలిగే మీరు తోపు అంతే. మీ ఇస్మార్ట్ బుర్రకు సెల్యూట్ చెప్పాల్సిందే. దీన్ని సాల్వ్ చేయడంలో ఎంతో మంది ఫెయిల్ అయ్యారు. మీ లక్ ఎంత ఉందో టెస్ట్ చేసుకోండి..

ఏంటి ఆన్సర్ కనిపెట్టారా.. అయితే ఫైన్. ఆన్సర్ ఇంకా పట్టనివారు ఓ వర్రీ అవ్వకండి. సమాధానం ఉన్న.. ఫోటో కింద ఇస్తున్నాం. ఈ సారి ఇలాంటి పజిల్స్ ఇచ్చినప్పుడు… కాస్త బుర్ర పెట్టి థింక్ చేయండి. విజయం మీదే అవుతుంది.

Puzzle

Puzzle

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!
తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే.. వారిని తొలగించడం ఎలా..?
తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే.. వారిని తొలగించడం ఎలా..?
భార్య భర్తలు ఒకరికొకరు ఎలా శత్రువులుగా మారతారో తెలుసా..
భార్య భర్తలు ఒకరికొకరు ఎలా శత్రువులుగా మారతారో తెలుసా..
పుట్టింది హైదరాబాద్ ఏలేది బాలీవుడ్ ఈ చిన్నారులను గుర్తుపట్టగలరా
పుట్టింది హైదరాబాద్ ఏలేది బాలీవుడ్ ఈ చిన్నారులను గుర్తుపట్టగలరా
ఈ టాలీవుడ్ దర్శకుడిని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ హిట్టే..
ఈ టాలీవుడ్ దర్శకుడిని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ హిట్టే..