Viral Photo: మాస్టారూ.! ఈ ఫోటోలో రెండో జిరాఫీని కనిపెట్టండి.. మాంచి కిక్కే కిక్కు..

కాసింత ఖాళీ దొరికితే చాలు.. చాలామంది తమ బుర్రకు పదునుపెట్టాలని చూస్తుంటారు. మ్యాగజైన్లు, సండే బుక్స్, పద సంపత్తి.. లేదా నాలెడ్జ్ గేమ్స్ లాంటి వాటిని ఓ పట్టు పట్టేస్తారు. ఇదే కోవలో ఈ మధ్యకాలంలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులో దాగున్న రహస్యాన్ని కనిపెట్టేందుకు జనాలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఎంతైనా.. గెలిస్తే ఆ కిక్కే వేరుంటుంది.

Viral Photo: మాస్టారూ.! ఈ ఫోటోలో రెండో జిరాఫీని కనిపెట్టండి.. మాంచి కిక్కే కిక్కు..
Giraffee
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 28, 2023 | 4:42 PM

కాసింత ఖాళీ దొరికితే చాలు.. చాలామంది తమ బుర్రకు పదునుపెట్టాలని చూస్తుంటారు. మ్యాగజైన్లు, సండే బుక్స్, పద సంపత్తి.. లేదా నాలెడ్జ్ గేమ్స్ లాంటి వాటిని ఓ పట్టు పట్టేస్తారు. ఇదే కోవలో ఈ మధ్యకాలంలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులో దాగున్న రహస్యాన్ని కనిపెట్టేందుకు జనాలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఎంతైనా.. గెలిస్తే ఆ కిక్కే వేరుంటుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చూసేందుకు మాములు ఫోటోల మాదిరిగానే ఉంటాయ్. కానీ ఏదొక మిస్టరీ దాగి ఉంటుంది. పైకి కనిపించని ఆ సీక్రెట్ కనిపెట్టాలంటే.. కూసింత బుర్ర ఉపయోగించాల్సిందే. మరి లేట్ ఎందుకు తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోన్న ఓ ఆప్టికల్ ఇల్యూషన్‌పై లుక్కేసేద్దాం..

పైన పేర్కొన్న చిత్రాన్ని గమనించారా.? మీకేం కనిపిస్తోంది.! ఏముంది బ్యాగ్రౌండ్‌లో ఏదో ఊరు.. ముందువైపు ఓ జిరాఫీ అని ఠక్కున చెప్పేస్తారు. కానీ అక్కడ ఒకటి.. కాదు.. రెండు జిరాఫీలు ఉన్నాయ్. ఆ రెండోదానిని కనిపెట్టడమే.. మీ ముందున్న టాస్క్. ఓసారి మీ బుర్రకు పదునుపెట్టి.. కళ్లకు పని చెప్పండి.. మీరే కనిపెట్టేస్తారు. ఒకవేళ కనిపెట్టలేకపోతే.. సమాధానం కోసం కింద ట్వీట్ చూసేయండి..