Optical Illusion: మీ కంటి చూపు షార్ప్‌గా ఉందా.. అయితే ఇందులో ‘W’ ఎక్కడుందో చెప్పండి!
ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపించడమే ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. దీన్ని తెలుగులో దృశ్య భ్రమ అని అంటారు. ఆప్టికల్ ఇల్యూషన్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి అక్షర భ్రమలు అయితే.. మరొకటి.. బొమ్మల భ్రమలు అంటారు. అక్షర భ్రమలు అంటే.. ఒకే రకమైన అక్షరాల్లో వేరే అక్షరం కూడా ఉంటుంది. మీ కంటి చూపు పదునుగా ఉందో లేదో చెక్ చేసుకునేందుకు ఇదొక మార్గంగా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు పైన ఇమేజ్‌లో చూసినట్లయితే 'M' అక్షరాల్లో 'W'అనే..

ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపించడమే ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. దీన్ని తెలుగులో దృశ్య భ్రమ అని అంటారు. ఆప్టికల్ ఇల్యూషన్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి అక్షర భ్రమలు అయితే.. మరొకటి.. బొమ్మల భ్రమలు అంటారు. అక్షర భ్రమలు అంటే.. ఒకే రకమైన అక్షరాల్లో వేరే అక్షరం కూడా ఉంటుంది. మీ కంటి చూపు పదునుగా ఉందో లేదో చెక్ చేసుకునేందుకు ఇదొక మార్గంగా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు పైన ఇమేజ్‌లో చూసినట్లయితే ‘M’ అక్షరాల్లో ‘W’అనే అక్షరం ఇక్కడ ఇరుక్కుని ఉంది. దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కనిపిస్తుంది. అయితే మీరు దీన్ని కేవలం ఐదు సెకన్లలోనే కనిపెట్టాలి. అలా అయితేనే మీ కల్లు షార్ప్‌గా పని చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎక్కువ సమయం చూస్తే ఎవరైనా చెప్పేస్తారు.
ఆప్టికల్ ఇల్యూషన్ అంటే..
ఆప్టికల్ ఇల్యూషన్ అంటే.. కళ్ల ముందు నిజం కనిపిస్తున్నా దాన్ని కనిపెట్టేందుకు కనిపెట్టాలి. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. పురాతన కాలం నుంచి కూడా ఇవి వాడుకలో ఉన్నాయి. వీటి పుట్టుక గ్రీకు దేవంలో ఉన్నట్టు చెప్తారు. అక్కడి పురాతన కళల్లో ఆప్టికల్ ఇల్యూషన్లు గుర్తించారు.
ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి కాంతి వక్రీభవనం వల్ల ఏర్పడే వింతలు అని చెప్పొచ్చు. ఎంతో మంది ఇప్పుడు ఆర్టికల్ ఇల్యూషన్లను చిత్రీకరించే చిత్రకారులు పుట్టుకొచ్చారు. సోషల్ మీడియాలో కూడా ఇవి వైరల్ గా మారుతున్నాయి. వాటి చూసి టైమ్ పాస్ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది.
మెదడుకు పదును పెట్టొచ్చు..
ఇది నిజంగానే మెదడుకు పదును పెట్టే ఆలోచన అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి చాలా మంది దానిపైనే ఆధార పడి ఉంటున్నారు. బ్రెయిన్‌కి అసలు పనే చెప్పడం లేదు. దీంతో మెదడు మొద్దబారి పోతుంది. ఇలా వేరే వేరే ఆలోచనల్లో పడి మతి మరుపు, ఆపై అల్జీమర్స్ వంటి వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే మెదడును యాక్టీవ్ చేసిన వాళ్లు అవుతారు. అంతే కాకుండా కంటి చూపును కూడా మెరుగు పరుచుకోవచ్చు.
ఆన్సర్ ఏంటంటే..
అన్ని లైన్లలో ‘M’ అక్షరం ఉంది. ‘w’ అనే అక్షరం మూడో లైన్ లో మధ్యలో ఉంటుంది. మీరు చాలా ఫాస్ట్ గా కనిపెట్టవచ్చు. మీరు దీన్ని ఐదు సెకన్లలోనే కనిపెడితే.. మీ మెదడు, కంటి చూపు చక్కగా పని చేస్తున్నట్టు చెప్పొచ్చు.