AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఒకే ఒక్క ఛాన్స్.. కేవలం 10 సెకన్లలో ‘Retro’ పదాన్ని కనిపెడితే మీరే ఖిలాడే.!

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? మీకేం కనిపిస్తోంది.. ఠక్కున 'Petro' అనే పదం అని చెప్పేస్తారు. అయితే అక్కడ ఇంకో వర్డ్ కూడా దాగుంది. అదే 'Retro'. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. మీకున్న సమయం 10 సెకన్లు.. మీ కళ్లకు డేగ కళ్ల మాదిరిగా పని చేస్తాయంటే.. చిటికెలో కనిపెట్టేయండి. లేదంటే.. కొంచెం ట్రై చేయండి. ఈ పజిల్ మీ బుర్రలన్నీ హీట్ ఎక్కించడమే కాదు.. మీ మెదడుకు పని చెబుతుంది. అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూజన్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Viral Photo: ఒకే ఒక్క ఛాన్స్.. కేవలం 10 సెకన్లలో 'Retro' పదాన్ని కనిపెడితే మీరే ఖిలాడే.!
Optical Illusion(file Photo
Ravi Kiran
|

Updated on: Aug 12, 2023 | 1:06 PM

Share

ఆప్టికల్ ఇల్యూజన్.. ఆప్టికల్ ఇల్యూజన్.. ఆప్టికల్ ఇల్యూజన్.. వీటితో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు.. మీ బుర్రలకు పదును కూడా పెట్టేయొచ్చు. ఆప్టికల్ ఇల్యూజన్లను ఫోటో పజిల్స్ అని కూడా పిలుస్తుంటారు. వీటి విషయంలో ఇంటర్నెట్ ప్రపంచం రెండుగా డివైడ్ అయింది. కొందరు ఇవన్నీ కల్పితమే.. ఫోటోషాప్ ఉపయోగించి మభ్యపెడుతున్నారని అంటుంటే.. మరికొందరు ఈ పజిల్స్ మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. మన కళ్లకు పని చెబుతాయని అంటున్నారు. ఏది ఏమైనా ఆప్టికల్ ఇల్యూజన్ సాల్వ్ చేయడంలో వచ్చే కిక్కే వేరప్పా.. మరి తాజాగా ఇలాంటి ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందో ఇప్పుడు చూసేద్దాం.

ఆప్టికల్ ఇల్యూజన్ ట్వీట్:

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? మీకేం కనిపిస్తోంది.. ఠక్కున ‘Petro’ అనే పదం అని చెప్పేస్తారు. అయితే అక్కడ ఇంకో వర్డ్ కూడా దాగుంది. అదే ‘Retro’. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. మీకున్న సమయం 10 సెకన్లు.. మీ కళ్లకు డేగ కళ్ల మాదిరిగా పని చేస్తాయంటే.. చిటికెలో కనిపెట్టేయండి. లేదంటే.. కొంచెం ట్రై చేయండి. మేధావులు ఈజీగా కనిపెట్టేస్తారు. కానీ మిగిలిన వాళ్లకే సమయం పడుతుంది. లేట్ ఎందుకు మీ ఐక్యూ టెస్ట్ చేసుకోండి. ఈ పజిల్ సాల్వ్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే సమాధానం కోసం కింద ట్వీట్ చూడండి.

ఆప్టికల్ ఇల్యూజన్ సమాధానం ఈ ట్వీట్‌లో చూడండి:

సమాధానం: రెండో వరుసలో నాలుగో పదం ‘Retro’.. డౌట్ ఉంటే.. మీరూ చూసేయండి.. 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్