AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: మాస్టారు మీ కోసమే మాంచి పజిల్.. ఈ చిత్రంలో కుందేలును కనిపెట్టగలరా..?

అసలే వానలు.. బయటకు పోయేందుకు వీలు చిక్కడం లేదు. ఇంట్లో బోరు కొడుతుంది కదూ..! అందుకే మీ కోసం మంచి టైమ్ పాస్ పజిల్ తెచ్చాం. ఈ చిత్రంలో ఉన్న కుందేలును మీరు కనిపెట్టగలరా..?

Photo Puzzle: మాస్టారు మీ కోసమే మాంచి పజిల్.. ఈ చిత్రంలో కుందేలును కనిపెట్టగలరా..?
Spot The Rabbit
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2023 | 4:31 PM

Share

పజిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. బుర్రను కాస్త యాక్టివ్ చేయడంతో పాటు మంచి టైమ్ పాస్ అవుతుంది. ఇక పజిల్స్ అంటే పాత కాలంలోలాగా.. బుక్స్‌లో వచ్చే పదాలకు సంబంధించినవే కాదండోయ్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుగం వచ్చింది. అందులో సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా పెరిగిపోయింది. రకరకాల మీమ్ పేజీలు మెయింటైన్ చేసేవాళ్లు కూడా ఎక్కువయ్యారు. అలానే పజిల్స్ అందించేందుకు కూడా కొందరు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నారు. మన విజన్ పవర్ ఎంత ఉంది…? మెదడు ఎంత ఇస్మార్ట్‌గా పనిచేస్తుంది అనేది ఈ పజిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

తాజాగా మీ ముందుకు అలాంటి కిక్ ఇచ్చే పజిల్ తీసుకొచ్చాం. పైన ఫోటోను జాగ్రత్తగా గమనించండి. హా.. ఓ చెట్టు మొదలు ఉంది. గడ్డి మొక్కలు ఉన్నాయి అనుకుంటున్నారా..? అక్కడే ఉంది ఓ కుందేలు. అది ఎక్కడుందో కనిపెట్టడమే మీ టాస్క్. ఎంత తక్కువ టైమ్‌లో మీరు కనిపెడతారనేది ఇక్కడ మెయిన్ పాయింట్. మీ ఐ పవర్ ఏ మాత్రం ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. టెన్షన్ పడి.. హడావిడిగా వెతికితే అది కనిపించదు. కూల్‌గా ఆ ఫోటో మొత్తాన్ని పరిశీలిస్తే.. ఈజీగా మీరు ఆ కుందేలును పట్టగలరు.

ఏంటి ఇంకా కనిపిట్టలేదా..? ఏంటండీ బాబు… ఇది చాలా ఈజీ పజిలే కదా..! సర్లే ఇక సమాధానం ఇక మేమే ఇచ్చేస్తున్నాం. ఇకపై ఇలాంటి పజిల్స్ తారసపడ్డప్పుడు కాస్త దిమాక్ పెట్టి వెతకండి. మీరే విన్నర్ అవుతారు.

Rabbit

Rabbit

రిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ