ఐస్క్రీం తింటే శరీరం చల్లగా ఉంటుందని.. వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని అనుకుంటారు. అయితే ఐస్ క్రీం తినడానికి చల్లగా ఉంటుంది కానీ దాని ప్రభావం వేడిగా ఉంటుందని మీకు తెలుసా..
Children Insurance: పిల్లలు పుట్టిన వెంటనే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం ఉత్తమం. వనజాత శిశువుల నుంచి పిల్లలకు ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
మీరు సమయానికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం తింటూ ఉండేవారు. కానీ రాత్రి భోజనం విషయానికి వస్తే మరింత ఆలస్యం చేస్తారు. ఒక్కోసారి అల్పాహారం, మధ్యాహ్న భోజనం సరైన సమయానికి తీసుకోవడం తప్పనిసరి అవుతుంది.
చద్దన్నంలో కాసిన్ని మజ్జిగ వేసుకుని.. ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ ఉంటే ఇంక అంతకు మించిన టేస్టీ, బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే చద్ది అన్నంలో శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు లభిస్తాయి.