AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఖర్భూజాతో గుండెపోటు దూరం.. రోజూ తిన్నారంటే సంతానలేమికి చెక్.. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉన్నాయంటే..

Kharbuja Benefits: ఖర్బూజా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 95 శాతం నీరు కలిగిన ఖర్బూజా పండ్లను తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలాగే జీవక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు సమస్యలు దూరం అవుతాయి. 

శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 20, 2023 | 6:48 AM

Share
లైంగిక శక్తి: కె, ఇ విటమిన్లకు కలిగిన ఖర్బూజా ప్రత్యుత్పత్తి వ్యవస్థని బలోపేతం చేయడంతో పాటు సంతానలేమితో బాధపడేవారికి సహాయపడుతుంది. అలాగే లైంగిక శక్తిని మెరుగుపరుస్తుంది. 

1 / 5
గుండె ఆరోగ్యం: పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున ఖర్బూజా గుండెకు కూడా మేలు చేస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తొలగించి గుండె పోటు వంటి హృదయ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో పనిచేస్తుంది

2 / 5
మధుమేహం: మధుమేహ వ్యాధిగ్రస్తులకు కర్బూజ ఒక వరం. శరీరంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయగల శక్తి ఉన్నందున దీన్ని డయాబెటిక్ పేషంట్స్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. 

3 / 5
రోగనిరోధక శక్తి: పుచ్చకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిెడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇమ్యూనిటీ వల్ల అనేక సీజనల్ వ్యాధుల నుంచి శరీరానికి రక్షణ కలుగుతుంది.

4 / 5
కళ్ళు: కర్బూజలోని విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటిచూపును మెరుగుపరుస్తాయి. కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఖర్బూజా సహాయపడుతుంది.

5 / 5
Follow Us
'5 సార్లు మెయిన్స్.. 3 ఇంటర్వ్యూ.. 6వ ప్రయత్నంలో IPS అయ్యాడు'

తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో గ్యాస్, అజీర్తి

దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్

వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే

మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా

ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..

చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి

ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు

వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు

అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?