Guntur: సాధారణ తనిఖీలు.. వారు ఎందుకో తేడాగా కనిపించారు.. ఆపి చెక్ చేయగా
గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను చాకచక్యంగా అరెస్ట్ చేశారు పోలీసులు. మంగళగిరి మండలం కాజాలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 9 మంది సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను చాకచక్యంగా అరెస్ట్ చేశారు పోలీసులు. మంగళగిరి మండలం కాజాలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 9 మంది సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకొచ్చి మంగళగిరి ప్రాంతంలో విక్రయిస్తున్నారన్న సమాచారంతో పక్కాగా స్కెచ్ వేసి పట్టుకున్నారు మంగళగిరి రూరల్ పోలీసులు.
వైరల్ వీడియోలు
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

