Raw Coconut: పచ్చి కొబ్బరిలో ఎన్నో పోషకాలు.. తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? ఆదనంగా ఆ సమస్యలకు చెక్..!

Raw Coconut: చాలా మంది కొబ్బరి నీళ్లను తాగేందుకు ఇష్టపడతారు కానీ పచ్చి కొబ్బరిని పట్టించుకోరు. నిజానికి కొబ్బరి నీళ్లతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్నే ప్రయోజనాలు పచ్చి కొబ్బరితో కూడా ఉన్నాయి. ఎందుకంటే పచ్చికొబ్బరిలో కాపర్, సెలీనియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్, విటమిన్ సి, థయామిన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిగిన పచ్చి కొబ్బరితో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.. .

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 07, 2023 | 2:02 PM

Raw Coconut: పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. ఇందులో కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణాలు ఉన్నందున గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

1 / 5
ఫైబర్ కంటెట్‌ని అధికంగా కలిగిన పచ్చి కొబ్బరి జీర్ణ సమ్యలను నిరోధిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.

2 / 5
పచ్చికొబ్బరిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఫలితంగా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.

3 / 5
ఇంకా ఐరన్‌కి మంచి మూలంగా ఉన్న పచ్చికొబ్బరి రక్తహీనతను అరికట్టడంలో కూడా సహాయపడుతుంది. ఇంకా హీమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.

4 / 5
ఇందులోని విటమిన్ బి ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది. అలాగే నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. ఆదనంగా ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!