Nayanthara: రూ.100 కోట్లతో ఇల్లు కమ్ స్టూడియో నిర్మించుకున్న నయన్
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు పెద్దలు. ఈ సామెతను బాగా వంట పట్టించుకున్న నయన్.. ఎంచక్కా ఈ లైన్‌నే ఫాలో అయిపోయారు. అలా ఫాలో అవుతూనే ఇప్పుడేకంగా వంద కోట్ల లగ్జరీ స్టూడియోను సొంతం చేసుకున్నారు నయన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు పెద్దలు. ఈ సామెతను బాగా వంట పట్టించుకున్న నయన్.. ఎంచక్కా ఈ లైన్‌నే ఫాలో అయిపోయారు.
అలా ఫాలో అవుతూనే ఇప్పుడేకంగా వంద కోట్ల లగ్జరీ స్టూడియోను సొంతం చేసుకున్నారు నయన్. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఒక కొత్త ఇల్లు కమ్ స్టూడియోను ఓన్ చేసుకున్నారట నయన్. ఈ ఇంటి విస్తీర్ణం దాదాపు 7,000 చదరపు అడుగులట. అంతేకాదు ఈ ఇల్లు కమ్ స్టూడియోలో వివిధ రకాల ప్రత్యేకమైన హస్తకళలు, వెరైటీ డిజైన్లతో నిండి ఉందట. అలాగే, ఈ స్టూడియో తరహా ఇంట్లో అందమైన చెట్లు, అందమైన గాజు కిటికీలు ఉన్నాయట. ఇక ఈ ప్రాపర్టీ విలువ మార్కెట్లో దాదాపు 100 కోట్లకు పైగా ఉంటుందని టాక్. ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎయిర్‌టెల్ బాటలోనే జియో.. మస్క్‌తో రిలయన్స్ డీల్
ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి
మీ ఇంటి ఆవరణలో బొప్పాయి చెట్టు ఉందా.. వెంటనే..!
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

