Devi Sri Prasad: కాపీ క్యాట్స్‌పై దేవీ శ్రీ ప్రసాద్ రియాక్షన్
ఈ రోజుల్లో ఏ పాట విన్నా కూడా ఎక్కడో విన్నట్లుందే అనిపించడం కామన్. ఎంత ఒరిజినల్ ట్యూన్ ఇచ్చినా.. కాపీ ముద్ర పడిపోతుంది. అయితే దీనిపై ఎవరు పట్టించుకున్నా లేకపోయినా.. దేవీ శ్రీ ప్రసాద్ మాత్రం బాగా గట్టిగా స్పందిస్తారు. తాజాగా మరోసారి కాపీ ట్యూన్స్ గురించి హాట్ కామెంట్స్‌తో కాక పుట్టించారు DSP. మరి ఆయనేం అన్నారో చూద్దామా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
