అమ్మో రుక్మిణినా? భయపడిపోతోన్న దర్శకులు.. ఎందుకంటే?
03 March 2026
Basha Shek
Basha Shek
సప్త సాగరాలు దాటి సినిమాతో ఓవర్ నైట్ లో సెన్సేషన్ అయిపోయిందీ కన్నడ అందాల తార రుక్మిణీ వసంత్
Basha Shek
ఇక రిషబ్ శెట్టి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కాంతార 2 పాన్ ఇండియా ఫేమస్ అయిపోయింది ముద్దుగుమ్మ.
Basha Shek
ఈ సినిమాలో రుక్మిణీ అందంతో పాటు అభినయం పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు పెరిగాయి.
Basha Shek
ప్రస్తుతం రుక్మిణీ వసంత్ కు తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.
Basha Shek
అయితేఈ భామ తన పారితోషికాన్ని అమాంతంగా పెంచేసిందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
Basha Shek
ఈ కారణంగానే దర్శక నిర్మాతలు రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా ఎంపిక చేయడానికి వెనుకడుగు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
Basha Shek
ఇప్పటివరకు ఈ బ్యూటీ కేవలం 12 సినిమాలు మాత్రమే చేసింది. అయితే అప్పుడే కోట్లలో పారితోషికం అడగడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
Basha Shek
ప్రస్తుతం టాక్సిక్ లో నటిస్తోన్న రుక్మిణీ వసంత్, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబో డ్రాగన్ లోనూ హీరోయిన్ గా ఎంపికైంది.
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.
Basha Shek
Basha Shek
Basha Shek
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్
ఇక్కడ క్లిక్ చేయండి..