ఈ వయసులో.. చిన్న అమ్మాయితో ముచ్చటగా రొమాన్స్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, సినిమా పరిశ్రమలో విజయం సాధించి ఉండవచ్చు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే రెండు సార్లు వివాహం చేసుకున్న ఆయన ఇద్దరి భార్యలతోనూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ మరో కొత్తమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నట్టు చెప్పి అందర్నీ షాకయ్యేలా చేశాడు.
ఆమె పేరు గౌరి . తన 60వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్… కొత్త స్నేహితురాలిని పరిచయం చేశాడు. దీంతో గౌరి పేరు ఇప్పుడు నెట్టింట మార్మోగిపోతోంది. అంతేకాదు ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె వయసు తదితర విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో పాటే వీరిద్దరి ఏజ్ గ్యాప్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు నచర్చ జరుగుతోంది. ఆమిర్ ఖాన్ 1965వ సంవత్సరం మార్చి 14 జన్మించాడు. గౌరి 1978న ఆగస్టు 21 జన్మించింది. అంటే ఇద్దరి మధ్య దాదాపు 14 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందన్న మాట. ఇప్పుడు ఈ విషయం గురించి బాలీవుడ్ లో చాలా చర్చ జరుగుతోంది. ఇక గౌరీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థలో పని చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

