AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అప్పుడే నిద్ర లేచిన మహిళకు అనుకోని షాక్‌.. మంచంపై తనతో పాటు ఉన్న మరొకరిని చూసి..

వీడియోలో, ఒక మహిళ నిద్రలోంచి మేల్కొన్న వెంటనే తనకు ఎదురైన సీన్‌ చూసి ఒక్కసారిగా షాక్‌ తగిలినంత పనైంది. అప్పుడే నిద్రలేచిన ఆమె.. తన పక్కనే ఉన్న మరోకరిని చూసి ఒకింత భయంతో వణికిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది.

Watch: అప్పుడే నిద్ర లేచిన మహిళకు అనుకోని షాక్‌.. మంచంపై తనతో పాటు ఉన్న మరొకరిని చూసి..
Python
Jyothi Gadda
|

Updated on: Mar 18, 2025 | 10:06 PM

Share

పాములు, పైథాన్‌లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు సైతం ఎంతో ఆసక్తిగా ఉంటున్నారు. ఈ సమయంలో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వీడియోలో, ఒక మహిళ నిద్రలోంచి మేల్కొన్న వెంటనే తనకు ఎదురైన సీన్‌ చూసి ఒక్కసారిగా షాక్‌ తగిలినంత పనైంది. అప్పుడే నిద్రలేచిన ఆమె.. తన పక్కనే ఉన్న మరోకరిని చూసి ఒకింత భయంతో వణికిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ తన మంచం మీద నిద్రపోతోంది. నిద్రలోంచి మేల్కోన్న ఆమె కళ్ళు తెరిచి చూడగానే తన పక్కన ఒక పెద్ద కొండచిలువ ఆమెపై పాకుతూ కనిపించింది. అప్పుడే కళ్లు తెరిచిన ఆమె కొండచిలువను చూసి చాలా భయపడుతుంది. గట్టిగా అరవడం మొదలుపెట్టింది. భయంతో ఆమెకు పై ప్రాణాలు పైకే పోయినంత పనైంది. కానీ, ఆ భయంకర కొండ చిలువ మాత్రం ఆమె దాడి చేయడానికి బదులుగా ప్రశాంతంగా ఆమె నుండి దూరంగా వెళ్లిపోతుంది. అవకాశం రాగానే ఆమె వెంటనే మంచం మీద నుండి లేచి పారిపోతుంది.

ఈ భయానక వీడియోను X లో ‘AMAZlNGNATURE’ హ్యాండిల్‌తో ఉన్న పేజీ షేర్ చేసింది. పోస్ట్ షేర్ చేసిన తర్వాత, ఈ వీడియోను ఇప్పటివరకు 897K మంది వీక్షించారు. ఈ వీడియోపై ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. బాబోయ్‌ ఆమెకు ఈ భూమిపై ఇంకా నూకలు మిగిలే ఉన్నాయంటూ కూడా కొందరు కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..