AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో వాషింగ్‌ మెషిన్‌ ఏ దిక్కున పెట్టాలో తెలుసా..? ఈ పొరపాట్లను చేశారో నష్టం తప్పదు..!

వాస్తు శాస్త్రంలో ప్రతి వస్తువుకు ఒక స్థానం నిర్ణయించబడింది. ఈ విషయాలు సరైన దిశలో లేదా స్థానంలో లేనప్పుడు ఆ ఇంటి సానుకూల శక్తి ప్రభావితం కావడం ప్రారంభమవుతుంది. ఇది ఇంటిపై, ఆ ఇంట్లోని సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల వాస్తు నియమాలను తెలుసుకోవడం తప్పనిసరి అవసరం అవుతుంది. వాస్తు నిర్ణయించిన దిశ ప్రకారం వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఒకే చోట ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో వాషింగ్‌ మెషిన్‌ ఏ దిక్కున పెట్టాలో తెలుసా..? ఈ పొరపాట్లను చేశారో నష్టం తప్పదు..!
Washing Machine
Jyothi Gadda
|

Updated on: Mar 17, 2025 | 5:40 PM

Share

ఈ రోజుల్లో వాషింగ్ మెషీన్ ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారింది. కానీ వాస్తు ప్రకారం, మనం ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉంచుకుంటే, దానికి ఏ దిశ ఉత్తమమో చాలా మందికి తెలియదు. కానీ, ప్రజల్లో చాలా మందికి వాస్తు పరంగా సరైన అవగాహన లేకపోవడం కారణంగా వాషింగ్ మెషీన్‌ను తప్పుడు దిశలో ఉంచుతారు. దాంతో ఇది ఆ ఇంటి వాస్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉంచడానికి సరైన దిశ ఏమిటో తప్పనిసరిగా తెలుసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాల్లేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వాషింగ్ మెషీన్ ఉంచడానికి సరైన దిశ ఏదంటే..

వాస్తు ప్రకారం, ఇంట్లో వాషింగ్ మెషీన్ సరైన దిశలో ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఆ ఇంటి ప్రతికూలతను దూరంగా ఉంచుతుంది. సానుకూల శక్తిని పెంచుతుంది. వాస్తు ప్రకారం.. ఆగ్నేయం వైపు వాషింగ్ మిషన్ ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో ప్రతికూల శక్తి అనేది తొలగిపోతుంది. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాస్తు శాస్త్రాన్ని పాటించకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాషింగ్ మెషీన్‌ను ఆగ్నేయ దిశలో ఉంచాలి.. ఎందుకంటే ఇది యంత్రాలు మొదలైన వాటికి ఉత్తమ దిశగా పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి

అలాగే, మరికొందరు వాషింగ్‌ మెషీన్‌ని బాత్రూమ్ లో పెడుతుంటారు. అప్పుడు కూడా వాషింగ్ మిషన్ ని ఈశాన్యం వైపు ఉండకుండా చూసుకోవాలని చెబుతున్నారు. పొరపాటున ఈశాన్యంలో పెట్టడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి వైపు కూడా వాషింగ్ మిషన్ ను పెట్టకూడదని చెబుతున్నారు. కనుక ఈ నియమాలను తప్పకుండా పాటించి వాస్తు శాస్త్రం ప్రకారం జాగ్రత్తలు తీసుకోవడం వలన ఎంతో మంచి జరుగుతుందని అంటున్నారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..