AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రవితో రాహువు యుతి.. ఆ రాశుల వారికి కొత్త జీవితం..అంతిమ విజయం!

ప్రస్తుతం రవి, రాహు గ్రహాలు కుంభరాశిలో యుతి చెంది ఉన్నాయి. ఈ నెల (మార్చి) 14 వరకు కుంభ రాశిలో సంచారం చేసే రవి ఈ రాశిలో రాహువుతో సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారు పోటీల్లో విజయాలు సాధించడం, వివాదాల నుంచి బయటపడడం, ప్రతీకారాలు తీర్చుకోవడం, లాటరీలు, బెట్టింగులో గెలవడం, బంధుమిత్రులతో పోటాపోటీగా ఆదాయం, ఉద్యోగాలు సంపా దించడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశులకు ఈ కొద్దిరోజుల కాలం సిరులు, విజయాలు, సాఫల్యాలను పండిస్తుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 5:24 PM

Share
మేషం: పంచమాధిపతి రవి లాభ స్థానంలో రాహువుతో కలిసి ఉండడం వల్ల పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయిగా ఉంటారు. ఆస్తి వివాదాలు పూర్తిగా పరిష్కారమవుతాయి. సహోద్యోగులు, సీనియర్లను కాదని పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధిలో బంధుమిత్రుల కంటే ఒక మెట్టు పైన ఉంటారు. కోర్టు కేసులు తేలికగా పరిష్కారమవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.

1 / 6

వృషభ రాశి:  రాహువు బలం వలన ఈ రాశి వారి జీవితంలో ఉహించని మార్పులు వస్తాయి. అలాగే, వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు ఉన్నా అపార్థాలు కూడా పోతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఎక్కువగా మాట్లాడకండి. మీ పిల్లల కోరికలు నెరవేరుతాయి.  గుడ్ న్యూస్ లు వింటారు. జరగవు అని అనుకున్న పనులు కూడా జరుగుతాయి.

2 / 6
సింహ రాశి : 2026 ఈ ఉగాదిలో అన్ని రాశుల్లో సింహ రాశి వారి జీవితం అద్భుతంగా ఉండనుంది. ఎందుకంటే ఈ మాట పండితులు చెబుతున్నారు. ఉగాది రోజు నుంచే మంచి రోజులు మొదలు కానున్నాయి. వీళ్లకు అడ్డుగా ఎవరు నిలబడలేరు. అలాగే, వీరిని ఎవరూ కూడా పడగొట్టలేరు. గ్రహాలన్నీ అనుకూలంగా ఉండనున్నాయి.

3 / 6

తులారాశి : ఉగాది తర్వాత నుంచి తులా రాశి వారికి వివాహం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. వచ్చే ఏడాది నుంచి వీరి జీవితం మొత్తం మారబోతుంది. ఎక్కడ చెయ్యి పెట్టిన అంతా బంగారమే. ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టినా కూడా అది విజయవంతంగా సాధిస్తారు. వీరి కష్టాలు మొత్తం తొలగిపోయి మంచి రోజులు వస్తాయి

4 / 6
ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి, రాహువులు కలవడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆత్మ విశ్వాసం బాగా పెరుగుతుంది. ఆదాయ వృద్ది, ఉద్యోగ ప్రయత్నాల్లో సాహసాలకు ఒడిగడతారు. ఏ రంగంలో ఉన్నా ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది.

5 / 6
మకరం: ఈ రాశికి ధన స్థానంలో రవి, రాహువుల సంచారం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. శత్రువులు, పోటీదార్లు, ప్రత్యర్థులు బాగా తగ్గి ఉంటారు. వారసత్వపు సంపద లభిస్తుంది. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

6 / 6
Follow Us
నాని సినిమాలో ఛాన్స్ అలా మిస్సయ్యింది.. నాగ దుర్గ..

23 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్ కొట్టిన వెస్టిండీస్

ఫ్రెంచ్ అధికారి పేరుతో HYDలో పెద్ద ఏరియా! మూసారామ్‌బాగ్ చరిత్ర

పీఎఫ్ వడ్డీ మీకు వచ్చిందా..? లేదా..? ఇలా చెక్ చేస్కోండి..

అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..

ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..

కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..

రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు

మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!

రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..