AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్కలు మీ బండ్ల మీద మూత్రం పోస్తున్నాయా.. దేనికి సంకేతమో తెలిస్తే అవాక్కవాల్సిందే

కుక్కలు ఎంతో విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, అప్పుడప్పుడు కుక్కలు మీ బండ్ల మీద మూత్రం పోసి వాటి దారిన అవి వెళ్లిపోతాయి. దీని వెనుక కారణం తెలిస్తే మీరు ఇది నిజమేనా అని షాక్ అవ్వకుండా ఉండలేరు. అదేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 03, 2026 | 3:51 PM

Share
అన్ని జంతువులలో కుక్కలు ఎంతో విశ్వాసంగా ఉంటాయి. వీటికి మనం ఒకసారి అన్నం పెడితే రెండో రోజు ఎక్కడ ఉన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.

1 / 5
వీటిని ఇప్పటి నుంచి పాత కాలం మనుషులు పెంచుకోవడం మొదలు పెట్టారు. అప్పట్లో వేటకి వెళ్ళేటపుడు వీటిని కూడా తమతో పాటు తీసుకెళ్ళేవాళ్ళు. కుక్కలు వాసనను చాలా ఈజీగా కనిపెడతాయి.

2 / 5

కుక్కలకు ఉండే తెలివి మనుషులకు కూడా ఉండవు. ఇవి భూకంపాలు వచ్చేటప్పుడు కూడా ముందుగానే పసి గడుతాయి. 
అయితే, ఇవి ఒక్కోసారి వాహనాల మీద మూత్రం పోసి సైలెంట్ గా వెళ్లిపోతాయి.

కుక్కలకు ఉండే తెలివి మనుషులకు కూడా ఉండవు. ఇవి భూకంపాలు వచ్చేటప్పుడు కూడా ముందుగానే పసి గడుతాయి. అయితే, ఇవి ఒక్కోసారి వాహనాల మీద మూత్రం పోసి సైలెంట్ గా వెళ్లిపోతాయి.

3 / 5
అయితే, ఇవి ఎక్కువగా వెనుక  టైర్ల మీద మూత్రం పోస్తాయి. అయితే, దీనిని చూసి చాలా మంది కుక్కలను తిట్టడం లాంటివి చేస్తారు. అయితే, ఇక్కడే ఉంది అసలైన రహస్యం.

4 / 5

కుక్కలు మీ వాహనాల మీద మూత్రం పోస్తే.. ఆ ఇంటికి వారికి డబ్బే డబ్బు వస్తుందని చెబుతున్నారు. అంతే కాదు, పోయిన డబ్బు కూడా మీ దగ్గరికి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర