Job Astrology 2025: శనీశ్వరుడి కటాక్షం. ఆ రాశులకు చెందిన ఉద్యోగులకు దిశ తిరగబోతోంది..!
Lord Shani Dev: జ్యోతిషశాస్త్రం ప్రకారం వృత్తి, ఉద్యోగాలకు, తద్వారా వచ్చే ఆదాయానికి శనీశ్వరుడు కారకుడు. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కాలన్నా, వీటి ద్వారా సంపదను గడించాలన్నా శనీశ్వరుడి కటాక్ష వీక్షణాలు తప్పనిసరి. శనీశ్వరుడు ఉగాది తర్వాత, అంటే ఈ నెల 30 నుంచి మీన రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ రాశిలో రెండున్నరేళ్ల పాటు సంచారం చేసే శనీశ్వరుడి వల్ల కొందరి జీవితాల్లో వృత్తి, ఉద్యోగాలపరంగా కనీవినీ ఎరుగని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. పదవులతో, వాటి ఆదాయంతో తమ కోరికలు తీర్చుకోబోతున్నారు. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి దశ తిరగబోతోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6