హోలీ స్పెషల్.. ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా చేస్తే మొత్తం లాగించేస్తారు
Prasanna Yadla
03 March 2026
Pic credit - Pixabay
మనం ఇప్పటి వరకు ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాము. అయితే, ఇప్పుడు ఈ రెండింటి కాంబోలో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..
ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్
బోన్‌లెస్ చికెన్ ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తీసుకోవాలి.
కావాల్సిన పదార్ధాలు
ఇంకా 4 గుడ్లు, పొడి బియ్యం, సోయా సాస్, కొంచం వెనిగర్, అర టీ స్పూన్ మిరియాల పొడి, రెండు రకాల కూరగాయలను తీసుకోవాలి.
కావాల్సిన పదార్ధాలు
ముందుగా పాన్‌లో ఆయిల్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ , చికెన్ ముక్కలు, ఉప్పు, ఒక టీ స్పూన్ కారం వేసి ఫ్రై చేసుకోవాలి.
స్టెప్ - 1
ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి కోడి గుడ్లను బ్రేక్ చేసి పొరటు లాగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.
స్టెప్ - 2
మళ్ళీ అదే పాన్‌లో అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు రకాల కూరగాయలు వేసి మీడియం మంట పై స్టవ్ మీదే ఉంచండి.
స్టెప్ - 3
ఇప్పుడు చికెన్ ముక్కలు, ఎగ్, వండిన అన్నం, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి రైస్ లో మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి
స్టెప్ - 4
చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేడివేడిగా ప్లేట్ లో పెట్టుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
స్టెప్ - 5
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా