Health Tips: సీజనల్ వ్యాధులకు పియర్స్‌తో చెక్.. నిత్యం తిన్నారంటే ఈ ప్రయోజనాలన్నీ మీ సొంతం..

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నిత్యం పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలో మానవ శరీర ఆరోగ్యాన్ని కాపాడగలిగే పండ్లలో పీయర్స్ కూడా ప్రముఖమైనవి. పియర్స్‌లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నందున వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పియర్స్ పండ్లలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఫలితంగా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.

శివలీల గోపి తుల్వా

| Edited By: Ravi Kiran

Updated on: Aug 02, 2023 | 1:45 PM

బేరిపండ్లుగా ప్రసిద్ధి చెందిన పియర్స్‌లో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, ఫోలేట్, ఫైబర్, మెగ్నిషియం, ఫినొలిక్ సమ్మేళనాలు, విటమిన్ ఇ, సి, కె, ఎ వంటి పోషకాలు ఉంటాయి.

1 / 5
Bకాల్షియం, ఫాస్పరస్ ఉన్నందున బేరిపండ్లు మన శరీరంలోని ఎముకలను పటిష్టం చేస్తాయి. ఇంకా బోలు ఎముకల సమస్యలను నివారిస్తాయి. ones

2 / 5
ఐరన్ సమృద్ధిగా ఉన్నందున పియర్స్ హిమోగ్లోబిన్ లోపం సమస్యను నివారించడంతో పాటు రక్తహీనతకు స్వస్తి పలుకుతాయి. ఈ కారణంగానే బాలింతలు బేరిపండ్లను తీసుకోవడం చాలా మంచిది.

3 / 5
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను కలిగిన పియర్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గేలా చేస్తాయి. షుగర్ లెవెల్స్‌ను కూడా నియంత్రించగలవు.

4 / 5
పియర్స్ పండ్లలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఫలితంగా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.

5 / 5
Follow us
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.

వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!

మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే

షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!

లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో

గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..

మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..

అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..