Health Tips: నారింజ తొక్కలతో గుండె జబ్బులు దూరం.. ఇంకా ఏయే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే..?

Health Tips: Health Tips: ఆరోగ్య సంరరక్షణలో నారింజ పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పొటాషియం, విటమిన్ సి, కాల్షియం, విటమిన్ బి6, మెగ్నీషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లను  కలిగిన నారింజ పండ్లను తినడం వల్ల అనేక వ్యాధులను నిరోధించవచ్చు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. నారింజతోనే కాక దాని తొక్కలతో కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నారింజ తొక్కల పిండిని వేడి నీటిలో కలిపి తీసుకోవడం వల్ల దాని ప్రయోజనాలను పొందవచ్చు. 

|

Updated on: Sep 18, 2023 | 1:44 PM

గుండె ఆరోగ్యం: నారింజ తొక్కలోని పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. నారింజ తొక్కల్లో ఉండే హెస్పెరిడిన్ అనే ఫ్లేవనాయిడ్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా గుండె పోటు సమస్య ప్రమాదం తగ్గుతుంది. 

1 / 5
ఊపిరితిత్తులకు మేలు: నారింజ తొక్కల్లోని విటమిన్-సి, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఊపిరితిత్తుల సమస్యలను నిరోధిస్తుంది.  

2 / 5
జీర్ణక్రియ: ఆరెంజ్ తొక్కలు జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. వీటిల్లోని ఫైబర్ మలబద్ధకం, అజీర్తి, కడుపులో మంట వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు చక్కటి పరిష్కారం.

3 / 5
రక్తపోటు: నారింజ తొక్కలు రక్తపోటును నియంత్రిండంలో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మధుమేహం ఉన్నవారి రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి. 

4 / 5
బరువు నియంత్రణ: ముందుగా చెప్పుకున్నట్లుగా నారింజ తొక్కల్లోని ఫైబర్ కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరం అవుతాయి. తద్వారా ఆకలి కోరిక నియంత్రణలో ఉంటుంది. అలాగే ఇందులో తక్కువ కేలరీలు ఉన్నందున ఇవి బరువు తగ్గాలనుకునేవారికి మేలు జరుగుతుంది. 

5 / 5
Follow us
Latest Articles
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌

ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..

కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో

సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..

కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌

రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది

తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు

ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..