Health Tips: వేగంగా బరువు తగ్గాలా..? టీ, కాఫీ వదిలి ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే, నెల రోజుల్లో 10 కేజీల బరువు తగ్గడం ఖాయం..

Weight Lose Tips: చాలా మంది తమ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. టీ, కాఫీ తాగడం వల్ల మూడ్ రిఫ్రెష్ అవుతుంది. కానీ ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు, పైగా జీర్ణ వ్యవస్థపై చెబు ప్రభావం పడుతుంది. ఇంకా షుగర్ లెవెల్స్ పెరిగి డయాబెటిస్ సమస్యకు దారి తీస్తుంది. ఈ క్రమంలో టీ, కాఫీకి బదులు కొన్ని డ్రింక్స్‌ని ఉదయాన్నే తాగితే చాలా మేలు జరుగుతుంది. ఇంకా బరువు తగ్గాలనుకునేవారు మెరుగైన ఫలితాలు పొందుతారు. ఇంతకీ ఉదయాన్నే ఏయే డ్రింక్స్ తాగాలంటే..?

|

Updated on: Aug 31, 2023 | 10:05 PM

బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే మీ రోజును టీ, కాఫీకి బదులుగా హెల్తీ డ్రింక్స్‌తో ప్రారంభించండి. వీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

1 / 5
ఈ క్రమంలో మీరు ఉదయాన్నే పసుపు, మిరియాలన కలిపిన నీరు త్రాగవచ్చు. ఇందుకోసం ఒక గ్లాసు వేడి నీటిలో 2 చిటికెల పసుపు పొడి, మిరియాల పొడి వేసి కలపండి. దీన్ని ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని కొవ్వును తొలగించడంతో పాటు జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.

2 / 5
మీరు ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం కూడా తాగవచ్చు. వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే బరువు తగ్గడంతో పాటు మీ శరీరంలో పేరుకుపోయిన అన్ని కాలుష్యాలను బయటకు పోతాయి. అలాగే నిమ్మకాయలోని పోషకాలు మీ జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా విటమిన్ సి మీ రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.

3 / 5
జీలకర్ర, సోపు కలిపిన నీరు కూడా చాలా ఉదయాన్నే తాగడానికి ఉపయోగకరంగా ఉంటాయి. 2 కప్పుల నీటిలో జీలకర్ర, మెంతులు, సోపు గింజలను వేసి బాగా మరిగించండి. మరిగిన తర్వాత తాగితే బరువు తగ్గుతారు, ఇంకా మీ జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

4 / 5
మీకు ఈ డ్రింక్స్ నచ్చకుంటే.. ప్రశాంతంగా గోరువెచ్చని నీరు తాగండి. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే మీ శరీరం కూడా హైడ్రేటెడ్‌ ఉంటుంది. ఇంకా శరీరంపై ఎలాంటి దుష్ఫ్రభావాలు ఉండవు.

5 / 5
Follow us
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్

మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..

ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి

యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌

యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి

శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?

పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే

మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ