కష్ట సాధ్యమైన యోగా వేసి.. గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించాడు ఓ యోగా శిక్షకుడు. దుబాయ్‌లో ఉన్న భారతీయ యోగా శిక్షకుడు యష్ మన్సుఖ్ భాయ్ మొరాదియా దాదాపు 30 నిమిషాల పాటు..
ఆల్ఫాబెట్ సూప్ అంటే ABCD అని రాసి వుండాలి.. అయితే సుప్ ను ఉపయోగించుకుని కూడా ప్రపంచ రికార్డు సృష్టించవచ్చని మీరు ఎప్పుడైనా అనుకున్నారా! అసలు అలాంటి ఆలోచన మీకు వచ్చి ఉండకపోవచ్చు. కానీ అమెరికాలోని ఒరెగాన్‌లో నివసిస్తున్న జాకబ్ చాండ్లర్ ఇలా ఆలోచించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
టాలెంట్ అన్నది ఏ ఒక్కరి సొత్తు కాదు..ప్రతి ఒక్కరీలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అయితే కొందరు వారి టాలెంట్ ను సమయం సందర్భాన్ని బట్టి ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి తనకున్న టాలెంట్‌తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను సాధించాడు.
ప్రస్తుతం చెలరేగుతున్న అల్లర్లు అగ్నిపథ్ పథకాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడంవల్ల ఏర్పడ్డ అపోహలేనని, తొలుత అగ్నిపథ్‌ను పూర్తిగా అర్థం చేసుకుని, ఆ తర్వాత నిరసనలు తెలపాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా..
పురుషుల విభాగంలో గతేడాది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విజేత జరాద్ యంగ్ 100కు పైగా పుష్-అప్‌లను చేసి ఓ రికార్డ్ నెలకొల్పాడు. అయితే, ఆసీస్ అథ్లెట్ డేనియల్ స్కాలీ ఈ రికార్డును బద్దలు కొట్టినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది.
Guinness World Record: కొన్ని ఇతర ప్రపంచ రికార్డులు చాలా విచిత్రమైనవి.. అసలు మీరు ఎప్పుడూ ఆలోచించనివి... ఇలా చేసి కూడా ప్రపంచ రికార్డ్ సృషించవచ్చా అని ఆశ్చర్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి.
Viral video: సాధారణంగా మనం అరటి గెలలు చూసి ఉంటాం. అదేవిధంగా ఫ్రూట్ మార్కెట్ లేదా వెజిటేబుల్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు అరటి పండ్ల లోడ్లు చూసి ఉంటాం. అయితే అమెరికాలోని ఓ చోట..
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అమరావతి - అకోలా మధ్య 75 కిలోమీటర్ల (కిమీ) పొడవైన రహదారిని నిర్మించింది. అతి తక్కువ సమయంలో 105 గంటల 33 నిమిషాలలో రహదారిని పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకుంది.
ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు, ఎక్కువ ఎత్తు ఉన్న వ్యక్తుల గురించి.. వారు సృష్టించిన రికార్డ్స్ గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం.. అయితే ప్రపంచంలోనే అత్యంత విశాలమైన నోరుగల మనిషి గురించి మీకు తెలుసా ?
అతి చిన్నసైజులో ఎలుకల బోను నమూనాను సృష్టించిన దయాకర్ కృషిని గిన్నిస్ సంస్థ గుర్తించింది. 5 మిల్లీమీటర్ల పొడవు, 2.5 మిల్లీమీటర్ల వెడల్పుతో 29 నిమిషాల్లోనే ఈ బోనును రూపొందించడం విశేషం.