AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్‌ రేసుకు చెక్ పెట్టిన స్టార్ హీరోస్.. ఎవరో తెలుసా ??

పాన్ ఇండియా మార్కెట్‌కు గేట్స్‌ ఓపెన్ చేసిన ప్రభాస్ ఇప్పుడు నెక్ట్స్ స్టెప్ విషయంలో వెనుకపడ్డారా..? నేషనల్ లెవల్‌లో వచ్చిన క్రేజే డార్లింగ్‌ ఫ్యూచర్‌ను ఎఫెక్ట్ చేస్తుందా..? డార్లింగ్‌ తడబడిన స్పేస్‌లో ప్రూవ్ చేసుకుంటున్న హీరోలెవరు..? ఇలాంటి ఎక్స్‌క్లూజివ్‌ డిటైల్స్‌ ఈ స్టోరీలో చూద్దాం. ఈ జనరేషన్‌కు పాన్ ఇండియా అన్న పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాసే.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Apr 25, 2025 | 9:45 PM

Share
ఈ జనరేషన్‌కు పాన్ ఇండియా అన్న పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాసే. దర్శక నిర్మాతలకు వందల కోట్ల బడ్జెట్‌ పెట్టొచ్చు అన్న ధైర్యాన్ని ఇచ్చిన హీరో కూడా డార్లింగే.

1 / 5
ఇండియన్ సినిమా మార్కెట్‌ మీద ఈ స్థాయిలో ప్రభావం చూపించిన ప్రభాస్‌, గ్లోబల్‌ రేంజ్‌లో ప్రూవ్ చేసుకోవటంలో మాత్రం తడబడుతున్నారు.

2 / 5
రాజమౌళి - మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా గ్లోబల్‌ రేంజ్‌ అని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్‌. ఎనౌన్స్‌మెంట్ వీడియోతోనే అల్లు అర్జున్‌ నెక్ట్స్ ప్రాజెక్ట్ రేంజ్‌ ఏంటో రివీల్ చేసింది యూనిట్‌. ఈ రెండు సినిమాలతో ప్రభాస్‌ కంటే ముందే గ్లోబల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.. మహేష్, బన్నీ.

3 / 5
గ్లోబల్‌ రేంజ్‌లో ప్రూవ్ చేసుకోవటంలో ప్రభాస్‌ను ఇబ్బంది పెడుతుంది తన పాన్ ఇండియా ఇమేజే అంటున్నారు విశ్లేషకులు. ఈ జనరేషన్‌లో నేషనల్ లెవల్‌ ఫాలోయింగ్‌ అందుకున్న తొలి హీరో ప్రభాసే కావటంతో ఆయనతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. డార్లింగ్‌ కూడా మ్యాగ్జిమమ్‌ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి లైన్‌లో పెట్టాశారు.

4 / 5
వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉండటంతో గ్లోబల్‌ రేంజ్‌ ప్రాజెక్ట్స్‌కు టైమ్ ఇవ్వలేకపోతున్నారు ప్రభాస్‌. కల్కి 2898 ఏడీ లాంటి సినిమాలు కంటెంట్ పరంగా మేకింగ్ పరంగా గ్లోబల్ రేంజ్‌లో కనిపిస్తున్నా... కంటెంట్‌ పూర్తిగా ఇండియన్‌ నేటివిటీకి సంబంధించింది కావటంతో గ్లోబల్ రేంజ్‌లో ప్రొజెక్ట్‌ కావటం లేదు. అందుకే డార్లింగ్‌ నుంచి కూడా ఆ రేంజ్‌ సినిమా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు డైహార్డ్ ఫ్యాన్స్‌.

5 / 5