మారిన రేంజ్… హాలీవుడ్‌కి దీటుగా టాలీవుడ్.. తగ్గేదేలే
మన సినిమా రేంజ్ మారింది. బడ్జెట్, సక్సెస్ విషయంలో మాత్రమే కాదు.. ప్రొడక్షన్‌లోనూ మన మేకర్స్ కొత్త హైట్స్‌కు రీచ్ అవుతున్నారు. ఇన్నాళ్లు పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉన్న లెక్కలు ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌కు చేరుతున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ వినియోగంలో మన మేకర్స్ కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
