AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raashii Khanna: ఆఫర్స్ లేక గ్లామర్ అస్త్రాన్ని సంధించిన రాశీ ఖన్నా.. బికినీ ఫోటోషూట్ చేసిన

అందరి కెరీర్‌లోనూ అద్భుతాలు జరుగుతున్నాయి.. ఒక్క నా కెరీర్‌లో తప్ప అనుకుంటున్నారు రాశీ ఖన్నా. పాపం ఎన్ని సినిమాలు చేసినా.. ఈ భామకు లక్ మాత్రం కలిసి రావట్లేదు. ఇమేజ్ తెచ్చిన టాలీవుడ్.. నమ్ముకున్న బాలీవుడ్ రెండూ రాశీ కెరీర్‌కు హెల్ప్ అవ్వట్లేదు. చివరి ప్రయత్నంగా గ్లామర్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.. బికినీ ఫోటోషూట్ చేసారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Apr 25, 2025 | 8:30 PM

Share
కొంతమంది హీరోయిన్లకి అందం ఉన్నా అదృష్టం ఉండదు. అందులో అందరికంటే ముందొచ్చే హీరోయిన్ రాశీ ఖన్నా. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళైనా.. పాతిక సినిమాలకు పైగానే నటించినా.. క్రేజీ హీరోలతో జోడీ కట్టినా.. పాపం ఈ పాప లక్కు మాత్రం మారలేదు.

1 / 5
ఈమెతో పాటు వచ్చిన చాలా మంది టాప్ రేంజ్‌కు వెళ్లినా.. రాశీ మాత్రం మీడియం రేంజ్‌లోనే ఆగిపోయారు. ఏదో తమిళ, హిందీ సినిమాలతో లాక్కొస్తున్నారు కానీ తెలుగులో అయితే రాశీ ఖన్నా కెరీర్ ఎప్పుడో చరమాంకానికి చేరుకున్నట్లే కనిపిస్తుంది.

2 / 5
అప్పుడెప్పుడో కరోనా కంటే ముందొచ్చిన ప్రతిరోజు పండగేతో చివరి హిట్ కొట్టారు రాశీ. ఆ తర్వాత ఈమె నటించిన వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ సినిమాలు ఫ్లాపయ్యాయి. దాంతో ఈమెకు ఆఫర్స్ కరువయ్యాయి.

3 / 5
తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన తెరకెక్కిస్తున్న తెలుసు కదా..లో నటిస్తున్నారు రాశీ. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమా ఇదొక్కటే. దాంతో ఆప్షన్ లేక సోషల్ మీడియాలో బికినీ షో చేస్తున్నారు ఈ భామ.

4 / 5
తాజాగా ఈమె హాట్ ఫోటోషూట్ ట్రెండ్ అవుతుంది. ఆఫర్స్ రావాలంటే.. ఈ మాత్రం గ్లామర్ షో చేయక తప్పదని ఫిక్సైపోయారు రాశీ. మరి ఇదైనా ఆమెకు కలిసొస్తుందా లేదా చూడాలి.

5 / 5
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో

వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?

పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో

స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో

ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు