AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిసక్కీ బ్యూటీలా ప్రియాంక.. దెబ్బలు పడతాయంటూ ..!

అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది,ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలతో కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.

Samatha J
|

Updated on: Apr 26, 2025 | 8:59 AM

Share
బుల్లితెర సీరియల్ నటి ప్రియాంక జైన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతే కాకుండా ఈ బ్యూటీ చెల్తే చల్తే అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది.

1 / 5
అంతే కాకుండా బిగ్గెస్ట్ తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తన ఆటతీరుతో ఎంతో మంది మనసు దోచుకుంది. ఎప్పుడూ సరదాగా ఉంటూ చాలా సందడి చేస్తూ హ్యాప్పీగా ఉండేది. ఈ బ్యూటీ నిజ జీవితంలో కూడా అంతే సరదాగా ఉంటుంది. ఇక ఈ అమ్మడు బుల్లితెర నటుడు శివకుమార్ తో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.

2 / 5
ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలను, ఈ బ్యూటీ ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ డ్రెస్ లో కిసక్కీ బ్యూటీలా తయారైన ఫొటోలు షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయిందనే చెప్పాలి.

3 / 5
అంతే కాకుండా బ్లాక్ అవుట్ ఫిట్ డ్రెస్ లో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. పచ్చి పచ్చి కామెంట్స్ చేస్తే దెబ్బలు పడుతాయంటూ తన ఫ్యాన్స్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోలో ఈ అమ్మడు అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

4 / 5
ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

5 / 5