హాలీడేస్ జాలీగా ఎంజాయ్ చేయాలా.. మీకోసమే బెస్ట్ ప్లేసెస్
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది టూర్ వెళ్దాం అని ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండల మధ్య ఆనందంగా గడపడానికి ఎక్కువ ఇష్టపడుతారు. అయితే అలా మిమ్మల్ని ఆనంద పరచడానికి బెస్ట్ హిల్ స్టేషన్ లో దక్షిణ భారత దేశంలో ఉన్నాయంట. ఇవి నిత్యం వేలాది మంది పర్యాటకులతో పచ్చని చెట్లతో కలకలలాడుతాయంట. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు. అయితే అవి ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు చూసేద్దాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5