ఏం అందంరా బాబు.. దివిని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే..
అందాల ముద్దుగుమ్మ బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో తన అందంతో మాయ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Updated on: Apr 25, 2025 | 6:45 PM

దివి వాద్య గురించి ఎంత చెప్పినా తక్కవే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. బిగ్ బాస్ సీన్ 4లో హౌజ్ లోకి వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. తర్వాత వరసగా పలు సినిమాల్లో నటిస్తూ వస్తుంది.

ముఖ్యంగా చిరంజీవి సీనిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ చెక్కేసి, అక్కడ ఓ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది ఎప్పటకప్పుడు తన వరస ఫొటో షూట్ తో కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో దర్శనం ఇచ్చింది.

పసుపు రంగు స్లీవె లెస్ టాప్, స్కట్ లో తన అందాలతో కుర్రకారుకు విందు భోజనం పెట్టింది. హెయిర్ లీవ్ చేసి తన అందాలతో మతిపొగొడుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింటో తెగ వైరల్ అవుతున్నాయి.

దీంతో ట్రెడిషనల్ లుక్ లో దివిని చూసి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఎంత ముద్దుగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓలుక్ వేయండి.



