ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన పురుషుడిగా రికార్డ్ !!
యూపీలోని గ్రేటర్ నోయిడాలో సికదీప్ సింగ్ అనే 15 ఏళ్ల బాలుడు అత్యంత పొడవైన శిరోజాలు కలిగిన పురుషుడుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అవును అతని జుట్టు పొడవు 4 అడుగుల 9 అంగుళాలు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2024 బుక్‌లో తన పేరును చేర్చడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సిక్కు మతంలో తల వెంట్రుకల్ని కట్ చేయడం నిషేధం. అదే ఇప్పుడు తనకు రికార్డు తెచ్చిపెట్టిందన్నాడు ఆ బాలుడు. అయితే ఇంత పొడవుగా తల వెంట్రుకల్ని పెంచేందుకు తాను చాలా శ్రమ తీసుకున్నట్లు చెప్పాడు.
యూపీలోని గ్రేటర్ నోయిడాలో సికదీప్ సింగ్ అనే 15 ఏళ్ల బాలుడు అత్యంత పొడవైన శిరోజాలు కలిగిన పురుషుడుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అవును అతని జుట్టు పొడవు 4 అడుగుల 9 అంగుళాలు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2024 బుక్‌లో తన పేరును చేర్చడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సిక్కు మతంలో తల వెంట్రుకల్ని కట్ చేయడం నిషేధం. అదే ఇప్పుడు తనకు రికార్డు తెచ్చిపెట్టిందన్నాడు ఆ బాలుడు. అయితే ఇంత పొడవుగా తల వెంట్రుకల్ని పెంచేందుకు తాను చాలా శ్రమ తీసుకున్నట్లు చెప్పాడు. ఫ్యామిలీ కూడా తనకు సపోర్టు ఇచ్చిందన్నాడు. చిన్నతనం నుంచి తన తల్లి కేశ సంరక్షణ చూసుకునేదని చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుండె ఆగిపోతున్నా.. 40 మంది పిల్లల ప్రాణాలను కాపాడిన డ్రైవర్
మెట్రోలో ఐటమ్ సాంగ్ తో రెచ్చిపోయిన యువతి.. ఆ తర్వాత..
కెనడాలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలి.. భారతీయులను టార్గెట్ చేసే అవకాశం
విమాన టాయిలెట్‌లో సీక్రెట్ ఫోన్ కెమెరా !! మైనర్ బాలికకు చేధు అనుభవం
ల్యాండింగ్‌కు ముందే డోర్ తెరిచి.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

