విమాన టాయిలెట్‌లో సీక్రెట్ ఫోన్ కెమెరా !! మైనర్ బాలికకు చేధు అనుభవం
విమానంలో ప్రయాణం అంటే అందరూ సేఫ్‌గా భావిస్తుంటారు. బోర్డింగ్ నుంచి ల్యాండింగ్ వరకు భద్రత పరంగా ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయన్న నమ్మకం. అయితే తాజాగా ఓ విమానంలోని టాయిలెట్‌లో మైనర్ బాలికకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన నార్త్ కరోలినాలోని షార్లెట్ నుంచి బోస్టన్‌కు వెళ్తున్న అమెరికన్ ఫ్లైట్‌లో చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం షార్లెట్ నుంచి బోస్టన్‌కు బయలుదేరింది.
విమానంలో ప్రయాణం అంటే అందరూ సేఫ్‌గా భావిస్తుంటారు. బోర్డింగ్ నుంచి ల్యాండింగ్ వరకు భద్రత పరంగా ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయన్న నమ్మకం. అయితే తాజాగా ఓ విమానంలోని టాయిలెట్‌లో మైనర్ బాలికకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన నార్త్ కరోలినాలోని షార్లెట్ నుంచి బోస్టన్‌కు వెళ్తున్న అమెరికన్ ఫ్లైట్‌లో చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం షార్లెట్ నుంచి బోస్టన్‌కు బయలుదేరింది. ఈ విమానంలో ఓ 14 ఏళ్ల బాలిక టాయిలెట్‌కు వెళ్తుండగా.. సిబ్బంది అడ్డుకున్నాడు. టాయిలెట్‌లోని సీటు విరిగిపోయిందని, ఫస్ట్ క్లాస్ వాష్‌రూమ్ వాడుకోవాలని సూచించాడు. దీంతో బాలిక ఆ యువకుడు సూచించిన వాష్‌రూమ్‌కు వెళ్లింది. అయితే టాయిలెట్‌ని ఉపయోగించిన తర్వాత సీటు వెనుక భాగంలో ఫోన్ అతికించి ఉండడాన్ని గమనించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ల్యాండింగ్‌కు ముందే డోర్ తెరిచి.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు
కరోనా పాజిటివ్‌తో బహిరంగంగా దగ్గినందుకు రెండువారాల జైలు శిక్ష !!
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

