రూ.3వేల కోసం దారుణం.. చిరు వ్యాపారిని నగ్నంగా ఊరేగింపు
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అమానవీయ ఘటన చోటు చేసుకొంది. తీసుకున్న రుణం చెల్లించలేదని ఓ చిరు వ్యాపారిపై కొందరు వ్యక్తులు తమ ప్రతాపం చూపించారు. అతడిని తీవ్రంగా గాయపరిచి అనంతరం నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నోయిడాకు చెందిన ఒక వ్యక్తి వెల్లులి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యాపారంలో పెట్టుబడి కోసం నెల క్రితం మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్ సుందర్ నుంచి 5,600 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అమానవీయ ఘటన చోటు చేసుకొంది. తీసుకున్న రుణం చెల్లించలేదని ఓ చిరు వ్యాపారిపై కొందరు వ్యక్తులు తమ ప్రతాపం చూపించారు. అతడిని తీవ్రంగా గాయపరిచి అనంతరం నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నోయిడాకు చెందిన ఒక వ్యక్తి వెల్లులి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యాపారంలో పెట్టుబడి కోసం నెల క్రితం మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్ సుందర్ నుంచి 5,600 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలో ఏజెంట్ వచ్చి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగాడు. ఆ చిరు వ్యాపారి తన వద్ద ఉన్న 2,500 రూపాయలను అతడికి ఇచ్చాడు. మిగిలిన డబ్బు చెల్లించేందుకు కాస్త సమయం కావాలని అడిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఏజెంట్ మరికొందరితో కలిసి ఆ వ్యాపారిపై విరుచుకుపడ్డాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

