గుండె ఆగిపోతున్నా.. 40 మంది పిల్లల ప్రాణాలను కాపాడిన డ్రైవర్
ఓ గుండె ఆగింది.. కానీ 40 మంది ప్రాణాలను కాపాడింది. అవును, ఉదయం స్కూలు పిల్లలను తీసుకుని బస్సులో ఎప్పటిలానే బయలుదేరాడు డ్రైవర్ ఏడుకొండలు... మరికొద్ది సేపట్లో బస్సు స్కూలుకు చేరుకుంటుందనగా ఒక్కసారిగా గుండెల్లో విపరీతమైన నొప్పి వచ్చింది. ప్రమాదం తప్పదని గుర్తించిన ఏడుకొండలు నొప్పిని భరిస్తూనే బస్సును జాగ్రత్తగా రోడ్డుపక్కగా ఆపాడు. మరుక్షణం బానెట్‌పై పడిపోయాడు... వెంటనే ప్రాణాలు విడిచాడు...
ఓ గుండె ఆగింది.. కానీ 40 మంది ప్రాణాలను కాపాడింది. అవును, ఉదయం స్కూలు పిల్లలను తీసుకుని బస్సులో ఎప్పటిలానే బయలుదేరాడు డ్రైవర్ ఏడుకొండలు… మరికొద్ది సేపట్లో బస్సు స్కూలుకు చేరుకుంటుందనగా ఒక్కసారిగా గుండెల్లో విపరీతమైన నొప్పి వచ్చింది. ప్రమాదం తప్పదని గుర్తించిన ఏడుకొండలు నొప్పిని భరిస్తూనే బస్సును జాగ్రత్తగా రోడ్డుపక్కగా ఆపాడు. మరుక్షణం బానెట్‌పై పడిపోయాడు… వెంటనే ప్రాణాలు విడిచాడు… ఈ విషాద ఘటన బాపట్లజిల్లా అద్దంకి మండలం ఉప్పలపాడులో జరిగింది. శ్రీ చైతన్య స్కూలు బస్సుకు చెందిన డ్రైవర్ గుర్రాల ఏడు కొండలు విద్యార్థులను ఎక్కించుకొని అద్దంకి వస్తుండగా గుండె నొప్పి రావడంతో వెంటనే బస్సును పక్కకు తీసి ఆపేశాడు. విద్యార్దులు బస్సు దిగాలని పెద్దగా కేక వేసి సీటు పక్కనే ఉన్న బానెట్‌పై పడిపోయాడు. డ్రైవర్‌కు ఏం జరిగిందోనన్న ఆతృతతో విద్యార్ధులు పట్టుకుని పైకి లేపేందుకు ప్రయత్నించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెట్రోలో ఐటమ్ సాంగ్ తో రెచ్చిపోయిన యువతి.. ఆ తర్వాత..
కెనడాలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలి.. భారతీయులను టార్గెట్ చేసే అవకాశం
విమాన టాయిలెట్‌లో సీక్రెట్ ఫోన్ కెమెరా !! మైనర్ బాలికకు చేధు అనుభవం
ల్యాండింగ్‌కు ముందే డోర్ తెరిచి.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు
కరోనా పాజిటివ్‌తో బహిరంగంగా దగ్గినందుకు రెండువారాల జైలు శిక్ష !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

